E-Paper
Advertisement

కూల్ కేక్ అని ఖుషీ ఖుషీగా తింటున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడినట్టే..?

కూల్ కేక్ అని ఖుషీ ఖుషీగా తింటున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడినట్టే..?
Advertisement

Expired Food: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక శ్రీరామ బేకరి పై సోమవారం అర్ధరాత్రి ఎస్వోటీ (SOT) పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో బేకరిలో గడువు ముగిసిన రసాయన పదార్థాలతో కేకులు, ఇతర బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తనిఖీల సందర్భంగా కాలం చెల్లిపోయిన ఫ్లేవర్లు, కలర్ కెమికల్స్‌తో పాటు ఇతర ముడి పదార్థాలను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.

బేకరి యజమానిపై కేసు

ఈ పదార్థాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు ప్రజల ఆరోగ్యానికి హానికరమని పోలీసులు తెలిపారు. అదేవిధంగా, బేకరి వద్ద సరైన ఫుడ్ లైసెన్స్ కూడా లేకపోవడం గుర్తించారు. ఈ ఘటనపై బేకరి యజమానిపై కేసు నమోదు చేసి, సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు ప్రారంభించారు. ఇలాంటి ఘటనలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

Advertisement

Also Read: Summer Tips: కొబ్బరి నీళ్ల ఖరీదు ఎక్కువని.. చెరకు రసం తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!

స్పెషల్ ఫోకస్..

ఓ పక్క తెలంగాలణ ప్రభుత్వం కల్తీ రాయల్ల పై ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్నీ ఫుడ్ సెంటర్‌లో పోలీసు ఓ ప్రత్యేక బృందంగా ఎర్పడి వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. తెలంగాఱ రాష్ట్ర సీపీ సైతం కల్తీ ఫుడ్ తయారుచేసే వారిపై కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడైన కల్తీ ఫుడ్ తయారు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ పేర్కొన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో వరుస దాడులతో కల్తీ ఫుడ్ తయారు చే
స్తున్న అక్రామార్కులు ఎప్పుడు దాడులు చేస్తారో అని జంకుతున్నారు.

Advertisement

Also read: రీల్స్ పిచ్చి ..5వ అంతస్తు నుంచి కింద పడి 13 ఏళ్ల బాలిక మృతి

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×