E-Paper
Advertisement

చిమిర్యాల స్కూల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన విద్యార్థుల రికార్డులు!

చిమిర్యాల స్కూల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన విద్యార్థుల రికార్డులు!
Advertisement

Suryapet: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చిమిర్యాల ప్రభుత్వ హైస్కూల్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. పాఠశాల ఆఫీస్ గదిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు గది మొత్తం వ్యాపించడంతో తీవ్ర నష్టం వాటిల్లింది.

ఈ ప్రమాదంలో ఆఫీస్ గదిలో భద్రపరిచిన విద్యార్థుల కీలక రికార్డులు, పాఠ్యపుస్తకాలు, కంప్యూటర్లు, ఫర్నిచర్ పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ప్రమాద సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. స్థానికులు, సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: తెలంగాణ కొత్త పవర్ సెంటర్.. ఇకపై పాలనంతా అక్కడి నుంచే.. సీఎం మెగా స్కెచ్!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×