Kakinada Accident: ఆధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధి హమీ పనుల కోసం కూలీలందరు కలిసి రోడ్డు దాటుతుండగా ఓ టిప్పర్ సడన్ గా వచ్చి ఢీ కొట్టింది. దీంతో అక్కడిక్కడే నలుగురు కూలీలు మరిణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలతో వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. భాదితులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. మరణిచిన వారు చీడిగ గ్రామానికి చెందిన సత్యవతి, పాలిక కృష్ణవేణి, చిట్టెమ్మ, అన్నవరం గా గుర్తించారు.
Also read: సర్కార్ డబుల్ బెడ్‌రూమ్ ఇంట్లో.. అక్రమ రేషన్ బియ్యం పట్టివేత!
కాకినాడలో జరిగిన ప్రమాదంపై మంత్రి నారాలోకేష్ స్పందించారు. కొవ్వూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగు ఉపధి హమీ కూలీలు మరణించడం దుర్మరణం పాలవడం కలిచి వేసిందని అన్నారు. ఉపాధి పనులకు వెళ్లూ మరణించడం భాదాకరం అని అన్నారు. ప్రామాదంకి గురైన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం తక్షణమే అందించాలని మంత్రి నారాలోకేష్ అధికారులకు ఆదేశించారు. మృతుల కుటుంభాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారాలోకేష్ తెలిపారు.
Also Read: ట్రైన్ లో కూలరేసుకుని దర్జాగా పడుకున్న ప్రయాణికుడు.. నెట్టింట వీడియో వైరల్!
కాకినాడ రూరల్ కొవ్వూరు బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్
రోడ్డు ప్రమాదంలో నలుగురు ఉపాధి హామీ కూలీలు చనిపోవడం కలిచివేసిందన్న మంత్రి
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్న లోకేష్
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా… https://t.co/kyexP5Ko5F pic.twitter.com/0T2ZHUJJK8
— BIG TV Breaking News (@bigtvtelugu) May 16, 2026