E-Paper
Advertisement

కురుక్షేత్ర ఆసుపత్రిలో దారుణం.. రూ.100 ఇచ్చి 15 ఏళ్ల బాలికపై డాక్టర్ అత్యాచారం!

కురుక్షేత్ర ఆసుపత్రిలో దారుణం.. రూ.100 ఇచ్చి 15 ఏళ్ల బాలికపై డాక్టర్ అత్యాచారం!
Advertisement

Haryana Hospital: హర్యానాలోని కురుక్షేత్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అనారోగ్యంతో చికిత్స కోసం వచ్చిన 15 ఏళ్ల మైనర్ బాలికపై ఓ డాక్టర్ కామాంధుడు కేవలం వంద రూపాయలు ఇచ్చి అత్యాచారానికి ఒడిగట్టడం విస్మయం కలిగిస్తోంది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటం వ్యవస్థకే మచ్చ తెచ్చింది.

ఈ ఘోరం జరుగుతున్న సమయంలో ఆసుపత్రిలో పీఎంఓగా ఒక మహిళా అధికారి ఉన్నా, ఓపీడీలో మహిళా నర్సులు అందుబాటులో ఉన్నా ఈ దారుణాన్ని అడ్డుకోలేకపోవడం అక్కడి భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. ఒక మైనర్ బాలికను పరీక్షించేటప్పుడు పాటించాల్సిన కనీస నిబంధనలను, నైతిక విలువలను పూర్తిగా గాలికొదిలేశారు.

Advertisement

బాధితురాలు అక్కడే ఉన్న సిబ్బందికి మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించకపోవడంపై హర్యానా మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడితో పాటు అతడిని వెనకేసుకొచ్చిన ఆసుపత్రి యంత్రాంగంపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇంతటి నిర్లక్ష్యానికి పాల్పడిన సిబ్బందిపై సమాజం నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: మాచర్లలోని సినిమా థియేటర్‌లో భారీ అగ్ని ప్రమాదం

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×