Hyderabad : అవును. నిజమే. బాలుడిపైనే యువతి లైంగిక దాడి చేసింది. అలా చాలా కాలంగా చేస్తోంది. ఈ మధ్యన మరీ ఓవర్ చేస్తోందట. మరింత అసభ్యకరంగా చేయమంటోందట. ఆమె టార్చర్ భరించలేక ఆ 16 ఏళ్ల పిల్లాడు పేరెంట్స్‌కు చెప్పడంతో మేటర్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. అసలేం జరిగిందంటే…
కంట్రోల్ చేసుకోలేక..
కొందరు మహిళలు కామంతో కొట్టుకుపోతుంటారు. వారిని కంట్రోల్ చేయడం కష్టం అంటారు. అలాంటి వారిని సంతృప్తి పరచడం అంత ఈజీ కాదంటారు. అందుకే, ఎక్కువ మందితో సంబంధాలు పెట్టుకుంటుంటారు. వేరే మగాడిని ఇష్టపడి అతనితో ఎఫైర్ పెట్టుకోవడం ఒకటైప్. ఇంకో కేటగిరీ లేడీస్ కూడా ఉంటారు. వాళ్లకు భర్తంటే ఇష్టం ఉంటుంది. కాకపోతే ఆ కోరికలే ఎక్కువగా ఉంటాయి. కామ తాపం తాళలేక.. వేరే మగాడితో రిలాక్స్ అవుతుంటారు. వీరిలో కొందరు మరింత సెలెక్టివ్‌గా ఉంటారు. కుటుంబ సభ్యులో, తెలిసిన వాళ్లో, ఇష్టమైన వారినో, పక్కింటి పర్సన్‌తోనో, ఆన్‌లైన్ పరిచయంతోనో, జిమ్ ట్రైనర్‌తోనో.. ఇలా ఆచితూచి పార్ట్‌నర్‌ను ఎంచుకుంటారు. లేటెస్ట్‌గా హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ ఉదంతం అలాంటిదే…
పక్కింటి పిల్లాడిపై యువతి ఘాతుకం
28 ఏళ్ల యువతి. పక్కింట్లో ఉన్న 16 ఏళ్ల మైనర్‌పై మోజు పడింది. మెళ్లిగా మాటలు కలిపింది. ముగ్గులోకి లాగింది. ఇంటికి పిలిచింది. ఆ బాలుడిని టెంప్ట్ చేసి.. లైంగికంగా దాడి చేసింది. ఆ పని పూర్తి చేయించుకుంది. ఇక అంతే. ఒక్కసారి అలవాటు పడిన శరీరం ఇక ఊరుకుంటుందా? కొంతకాలంగా ఆ పిల్లాడిపై అలా లైంగిక దాడి చేస్తూ వస్తోంది. విషయం ఎవరికీ చెప్పొద్దని.. చెబితే తనపై అత్యాచారం చేశావని చెబుతానంటూ ఆ బాలుడిని బెదిరించింది. భయంతో అతడు నోరు విప్పలేకపోయాడు. అదే అడ్వాంటేజ్‌గా.. ఆమె మరింత రెచ్చిపోసాగింది.
పిల్లాడు తట్టుకోలేక పోయాడు..
ఈమధ్య ఆ పిల్లాడిని ఆమె పదే పదే పిలుస్తోందట. మరీ ఎక్కువగా టార్చర్ చేస్తోందట. అసభ్యకరంగా చేయమంటోందట. ఆ పదహారేళ్ల బాలుడు అదంతా తట్టుకోలేకపోయాడు. కొంతకాలంగా ఆ యువతి తనతో చేయిస్తున్న దారుణాలను ఇంట్లో చెప్పేశాడు. అది విని అతని పేరెంట్స్ షాక్. బాలుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు మైనర్ కావడంతో ఆ యువతిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.
Also Read : కోరిక తీర్చాలంటూ.. యువతిపై ఓనర్ ఏం చేశాడంటే..