E-Paper
Advertisement

ORRపై ఘోర ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఎయిర్ ఇండియా బస్సు!

ORRపై ఘోర ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఎయిర్ ఇండియా బస్సు!
Advertisement

Bus Fire: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై ఘోర ప్రమాదం జరిగింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వర్క్‌షాప్ నుండి సర్వీసింగ్ కోసం ఆటోనగర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద అంబర్‌పేట పరిసరాల్లోకి రాగానే బస్సులో షార్ట్ సర్క్యూట్ సంభవించింది.

ప్రస్తుతం ఉన్న ఎండ తీవ్రత కారణంగా మంటలు క్షణాల్లో బస్సంతటా వ్యాపించాయి. చూస్తుండగానే వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. అయితే, ప్రమాదాన్ని ముందే గమనించిన డ్రైవర్, క్లీనర్ అప్రమత్తంగా వ్వవహరించారు. బస్సు  నుండి దూకేయడంతో ఇద్దరూ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు.

Advertisement

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల ఔటర్ రింగ్ రోడ్డుపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: ‘వరి వేస్తే ఉరి’ అన్నది ఎవరు.. ఇప్పుడు కొంటున్నది ఎవరు? బీజేపీ, BRSలపై ఎమ్మెల్యే అనిల్ ఫైర్

Advertisement

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×