BigTV English

Maoist Encounter: మావోయిస్ట్ హిడ్మా హతం.. మధ్యప్రదేశ్ లో ఎన్ కౌంటర్..

Maoist Encounter: మావోయిస్ట్ హిడ్మా హతం.. మధ్యప్రదేశ్ లో ఎన్ కౌంటర్..

Maoist Encounter: కరడుగట్టిన మావోయిస్టు మడకం హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో అతడిని మట్టుపెట్టాయి భద్రతా బలగాలు. మూడు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. మడకం హిడ్మా అలియాస్ చైతుపై 14 లక్షల రివార్డ్ ప్రకటించారు పోలీసులు. ఖాంకోదాదర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు హిడ్మా.


ఖాంకోదాదర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో కూంబింగ్ నిర్వహించామని డీఐజీ ముఖేష్‌ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు. అయితే ఎదురు కాల్పుల్లో హిడ్మా మృతి చెందినట్టు తెలిపారు. హాక్‌ ఫోర్స్‌ టీమ్‌ ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారని తెలిపారు. అయితే కాల్పులు సమయంలో అతని సహచరులు పరారయ్యారన్నారు. మావోయిస్టు చైతూ భద్రతా బలగాలపై జరిగిన పలు దాడుల్లో కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు చెబుతున్నారు.


Related News

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Big Stories

×