E-Paper
Advertisement

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!
Advertisement

Ameerpet: హైదరాబాద్‌లోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక షాపింగ్ కాంప్లెక్స్ రెండో అంతస్తులో ఉన్న ‘ఎంఎస్ఆర్ ఫ్యాషన్స్’ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా పక్కనే ఉన్న ఇతర షాపులకు కూడా వ్యాపించడంతో అక్కడ దట్టమైన పొగ, భారీగా మంటలు ఎగసిపడ్డాయి.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కాంప్లెక్స్‌లోని ఇతర దుకాణాల్లో ఉన్నవారందరినీ సురక్షితంగా బయటకు ఖాళీ చేయిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు, కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×