E-Paper
Advertisement

కామారెడ్డి జిల్లాలో విషాదం.. మంజీరా నదిలో నలుగురు గల్లంతు!

కామారెడ్డి జిల్లాలో విషాదం.. మంజీరా నదిలో నలుగురు గల్లంతు!
Advertisement

Kamareddy: కామారెడ్డి జిల్లా పిట్లం మండల పరిధిలోని బొల్లక్‌పల్లి దగ్గర ఒక ఘోర విషాదం జరిగింది. సరదాగా గడుపుదామని మంజీరా నదిలో స్నానానికి దిగిన నలుగురు వ్యక్తులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు ఎలాగోలా శ్రమించి వారిలో ముగ్గురి  మృతదేహాలను  బయటకు తీశారు. మరోక వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

ఈ లోగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక ఈతగాళ్లు, రెస్క్యూ టీమ్‌ సహాయంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: అమెరికా టారిఫ్‌లు విధించినా తగ్గేదేలే.. ఆక్వా ఎగుమతుల్లో ఏపీ సరికొత్త రికార్డు!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×