E-Paper
Advertisement

 Private Travel Bus Driver Rape on Woman: ఘోరం.. కదులుతున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం

 Private Travel Bus Driver Rape on Woman: ఘోరం.. కదులుతున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం
Advertisement

Private Travel Bus Driver Rape on Woman at Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నిర్మల్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది. కదులుతున్న బస్సులోనే మరో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో మేడ్చల్ సమీపంలో బస్ ఉండగా..బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఆ మహిళ డయల్ 100కు కాల్ చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు బస్సును ఛేజ్ చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే పోలీసులు బస్సును చేజ్ చేసి పట్టుకున్నారు. నిందితుడు, డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. అయితే మరో డ్రైవర్ సిద్ధయ్యను పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, హరికృష్ణ ట్రావెల్స్‌కు సంబంధించిన స్లీపర్ కోచ్‌ను పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు మరి కాసేపట్లో పూర్తి వివరాలు తెలియజేయనున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×