BigTV English

Student Injured in ICFAI: ఐఎఫ్‌సీఏఐలో యువతికి గాయాలు.. యాసిడ్ దాడేనా?

Student Injured in ICFAI: ఐఎఫ్‌సీఏఐలో యువతికి గాయాలు.. యాసిడ్ దాడేనా?

Student suffered Injuries In ICFAI: హైదరాబాద్‌లోని ఐఎఫ్‌సీఏఐలో ఓ యువతి అనుమానాస్పద రీతిలో గాయాలపాలయ్యింది. ఐఎఫ్‌సీఏఐ డీమ్డ్ యూనివర్సిటీ హాస్టల్లోని 4వ అంతస్తులోని స్నానం గదిలో యువతికి గాయాలయ్యాయి. వెంటనే స్నేహితులు ఆమెని ఆసుపత్రికి తరలించారు.


తీవ్రగాయాలపాయిన యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. సమాచారం అందుకున్న మోకీలా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వేడి నీరు ఒంటిపై పడటం వలన ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.

Also Read: AP Govt. to form SIT: ఏపీలో చెలరేగిన అల్లర్లపై సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..!


అయితే యువతి స్నేహితులు మాత్రం యువతిపై యాసిడ్ దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. స్నానం చేసే బకెట్‌లో యాసిడ్ పోయడంతో యువతి చూసుకోకపోవడంతో ఈ ఘోరం జరిగిందని ఆరోపిస్తున్నారు.

Tags

Related News

TamilNadu News: పరోటా కోసం వెళ్లి ప్రాణాలే పొగొట్టుకున్నాడు.. అసలేం జరిగిందంటే..?

Hyderabad News: గణేష్ ఉత్సవాలు.. మహిళలతో అసభ్య ప్రవర్తన, మొత్తం 1612 మంది అరెస్ట్

Jogulamba Gadwal: పత్తి చేనులో పిడుగు పడి.. ముగ్గురు మృతి

AP Student Murder: తుపాకీతో కాల్చి.. ఢిల్లీలో చిలకలూరిపేట యువకుడు మృతి

Hyderabad News: డేటింగ్ యాప్ ఉచ్చులో ఆ డాక్టర్‌.. 25 లక్షలు-15 తులాల బంగారం, మేటరేంటి?

Eluru News: ఆడిటర్ అంటూ ఆట ఆడేశాడు.. 2 కిలోల బంగారంతో పరార్, ఫైనాన్స్ కంపెనీలో మోసం

Big Stories

×