BigTV English

New OTT from Ullu Owner: రక్తి టూ భక్తీ.. ఉల్లు మేకర్స్ నుంచి మరో ఓటిటీ.. ఈసారి అశ్లీలం కాదంట

New OTT from Ullu Owner: రక్తి టూ భక్తీ.. ఉల్లు మేకర్స్ నుంచి మరో ఓటిటీ.. ఈసారి అశ్లీలం కాదంట

New OTT from Ullu Owner: ఇండియాలో ఉల్లు ఓటిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అడల్ట్ కంటెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఓటిటీలలో ఉల్లు ఒకటి. అడల్ట్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఈ ఓటిటీ కుర్రకారుకు ఫేవరేట్ గా మారిపోయింది. ఇదొక్కటే కాదు.. ఆత్రాంగి ఓటిటీ కూడా ఉల్లు మేకర్స్ దే. ఈ రెండు ఓటిటీలలో వచ్చే అడల్ట్ కంటెంట్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది.


అయితే తాజాగా ఉల్లు యజమాని అయిన విభు అగర్వాల్.. మరో ఓటిటీని ఓపెన్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. కానీ, ఈసారి రక్తి నుంచి భక్తికి మారినట్లు తెలిపాడు. అంటే రెండు ఓటిటీలలో అడల్ట్ కంటెంట్ వస్తే.. ఇప్పుడు ఈ ఓటిటీలో ఓన్లీ భక్తి మాత్రమే కనిపించనుంది. ఇక ఈ ఓటిటీకి హరి ఓమ్ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుపుతూ లోగోను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఓటిటీలో భక్తికి సంబంధించిన అన్ని ఉండబోతున్నాయని వివరించాడు.

టెంపుల్స్, దర్శనాలు.. మన పురాణాలు.. చరిత్రలోని భక్తి కథలు.. ఆలయాల దర్శనం అన్ని ఉండనున్నాయట. ఈ విషయం తెలియడంతో అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. మొన్నటివరకు రక్తి.. ఇప్పుడు భక్తినా అని కొందరు. ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ.. అడల్ట్ కంటెంట్ తో పేరు తెచ్చుకొని.. ఇప్పుడు భక్తి అంటూ మార్కెట్ ను వాడుతున్నారు. త్వరలోనే ఈ ఓటిటీలో భక్తి కంటెంట్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ భక్తి ఓటిటీ ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.


Also Read: Rakul Preet Singh : రకుల్ ను అలా చేయమని బలవంతం చేసిన భర్త.. షాక్ లో ఫ్యాన్స్

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×