E-Paper
Advertisement

Surat Fire Accident: సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు పెడుతోన్న జనం

Surat Fire Accident: సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు పెడుతోన్న జనం
Advertisement

Surat Fire Accident: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టెక్స్ టైల్(textile) మార్కెట్ లోని భవనంలో మంటలు చెలరేగాయి.

ఈ అగ్నిప్రమాదం జరగడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

అగ్నిప్రమాదం సంభవించిన భవనం నాలుగు అంతస్తులు ఉండగా, పై రెండు అంతస్తుల్లోనే ప్రధానంగా భారీగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. టెక్స్టైల్‌ దుకాణాలు, గోదాములు ఎక్కువగా నిల్వలు ఉండే అంతస్తుల్లో ఉన్నందున అక్కడ మంటలు క్షణాల్లోనే విస్తరించాయి.

Also Read: కామారెడ్డి జిల్లాలో స్కూల్‌ ఆటో బోల్తా.. స్పాట్‌లో 14 మంది విద్యార్థులు

Advertisement

ఈ అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాథమికంగా లక్షల నుండి కోట్ల వరకు నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×