E-Paper
Advertisement

సైబర్ సీఐ లంచం దందా.. బాధితుడిని ఎలా బెదిరించాడో తెలిస్తే షాకవుతారు!

సైబర్ సీఐ లంచం దందా.. బాధితుడిని ఎలా బెదిరించాడో తెలిస్తే షాకవుతారు!
Advertisement

TS Cyber Security: స్వేచ్ఛ బ్యూరో: అధికారికంగా సహాయం చేసేందుకు లంచం తీసుకున్న తెలంగాణ సైబర్​ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్​ పెక్టర్​ బత్తుల మహేందర్​ ను ఏసీబీ అధికారులు శనివారం రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుకున్నారు. అనంతరం అతని ఇంట్లో సోదాలు జరిపి 13లక్షల నగదు, బంగారు నగలు, పలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

సైబర్​ సెక్యూరిటీ బ్యూరోలో సీఐగా పని చేస్తున్న మహేందర్​ సైబర్​ నేరంలో ఓ వ్యక్తిపై కేసులు నమోదు చేశారు. కాగా, సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు, స్నేహితులపై కేసులు నమోదు చేయకుండా ఉండటానికి 9లక్షల రూపాయల లంచం డిమాండ్​ చేశాడు. దీంట్లో ఇప్పటికే 5లక్షల రూపాయలు తీసుకున్నాడు. మిగితా 4లక్షల రూపాయల కోసం బెదిరిస్తూ వస్తున్నాడు.

Advertisement

దాంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో వలపన్నిన ఏసీబీ అధికారులు శనివారం సీఐ మహేందర్​ తన ఆఫీస్​ లో లంచం డబ్బు తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మహేందర్​ కూడబెట్టిన ఆస్తులు ఎన్ని? అన్న దిశగా విచారణ జరుపుతున్నారు.

Also Read: టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×