E-Paper
Advertisement

వికారాబాద్‌లో కుప్పకూలిన హోటల్‌ స్లాబ్‌.. ఒకరి మృతి

వికారాబాద్‌లో కుప్పకూలిన హోటల్‌ స్లాబ్‌.. ఒకరి మృతి
Advertisement

Vikarabad: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ఒక హోటల్‌కు సంబంధించిన స్లాబ్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పందించి శిథిలాల కింద చిక్కుకున్న మరో ఇద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాద సమయంలో హోటల్‌లో ఎంతమంది ఉన్నారనేది, ఇంకా శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: హైదరాబాద్‌లో ఎబోలా కలవరం.. ఒకరికి నెగటివ్, రెండో కేసుపై ఉత్కంఠ!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×