E-Paper
Advertisement

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం.. ఏసీ కోచ్‌లో సీటు ఇప్పిస్తానని నమ్మించి మహిళపై అఘాయిత్యం!

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం.. ఏసీ కోచ్‌లో సీటు ఇప్పిస్తానని నమ్మించి మహిళపై అఘాయిత్యం!
Advertisement

Visakha Express: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రైలు ప్రయాణం అంటేనే సురక్షితం అనుకునే రోజులు పోయాయి అనిపిస్తోంది. పల్నాడు జిల్లాకు చెందిన దంపతులు విశాఖ నుంచి తమ స్వగ్రామానికి వెళ్తుండగా జరిగిన ఈ ఉదంతం ప్రయాణికుల్లో భయాందోళనలు కలిగిస్తోంది.

సాధారణంగా రైలు రద్దీగా ఉన్నప్పుడు ఎవరైనా సాయం చేస్తామంటే నమ్మడం సహజం. అదే ఇక్కడ బాధితురాలి పాలిట శాపమైంది. రైలు గుడివాడ – విజయవాడ మధ్యలో ఉన్న సమయంలో, ఏసీ కోచ్‌లో సీటు ఖాళీగా ఉందని నమ్మబలికిన నిందితుడు, ఆమెను లోపలికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భర్తతో కలిసి ప్రయాణిస్తున్నప్పటికీ, కళ్లెదుటే ఇంత దారుణం జరగడం రైల్వే భద్రతా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది.

Advertisement

ఆ మహిళ ధైర్యం చేసి నడికూడ స్టేషన్‌లో దిగాక భర్తకు జరిగిన విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసి కేసును విజయవాడ రైల్వే పోలీసులకు బదిలీ చేశారు. అయితే, ఏసీ భోగీల్లో టీటీఈలు, అటెండెంట్లు ఉండగా ఒక అపరిచిత వ్యక్తి ఇంత సాహసం ఎలా చేయగలిగాడనేది పెద్ద ప్రశ్న.

Also Read: హరీశ్ రావు బహిరంగ లేఖ.. రేవంత్ రెడ్డికి గుక్కతిప్పుకోనివ్వని ప్రశ్నలు!

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×