E-Paper
Advertisement

విశాఖలో తీవ్ర విషాదం.. దంపతుల అనుమానాస్పద మృతి!

విశాఖలో తీవ్ర విషాదం.. దంపతుల అనుమానాస్పద మృతి!
Advertisement

Visakhapatnam: విశాఖపట్నంలో తీవ్ర విషాదం నింపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్, రామా టాకీస్ థియేటర్ వెనుక ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో భార్యాభర్తలు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు.

ఆ బిల్డింగ్ రెండో అంతస్తులో నివసిస్తున్న బాలరాం( 33), ప్రియాంక (27) దంపతులు ఆదివారం అర్ధరాత్రి తమ నివాసంలో విగతజీవులుగా పడి ఉండటాన్ని గమనించారు. భర్త బాలరాం గదిలో ఉరివేసుకుని వేలాడుతుండగా.. భార్య ప్రియాంక కింద మృత్యువాత పడి ఉంది. సమాచారం అందుకున్న నైట్ రౌండ్స్ క్రైమ్ ఎస్ఐ వెంటనే అక్కడికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు.

Advertisement

అయితే, ఇది ఆత్మహత్యా లేక ఏదైనా ఘోరం జరిగిందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి  తరలించారు.

Also Read: రేవంత్ ఒక హిట్లర్.. విద్యాశాఖ ఒక సర్కస్.. కవిత సంచలనం!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×