E-Paper
Advertisement

Tamilnadu News: భార్యకి రెడ్ హ్యాడెండ్‌గా చిక్కిన భర్త.. కత్తితో మర్మాంగం కట్, తమిళనాడులో దారుణం

Tamilnadu News: భార్యకి రెడ్ హ్యాడెండ్‌గా చిక్కిన భర్త.. కత్తితో మర్మాంగం కట్, తమిళనాడులో దారుణం
Advertisement

Tamilnadu News: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నాయి. ఫలితంగా భార్యభర్తల మధ్య సమస్యలు తలెత్తున్నాయి. ఆ తర్వాత లేనిపోని అనర్థాలకు దారి తీస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. వాటి మూలాలను గమనించిన భార్య, తన భర్త మర్మాంగాన్ని కట్ చేసింది. ఈ ఘటనలో తమిళనాడులో బయటపడింది.

కోయంబత్తూరులో దారుణం

Advertisement

తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. అస్సాంకు చెందిన 33 ఏళ్ల బిదాన్ ఉపాది నిమిత్తం కోయంబత్తూరుకి వచ్చాడు. స్థానికంగా అక్కడ ప్లంబర్‌గా పని చేస్తున్నాడు. బిదాన్-జిండి దంపతులకు ఓ కూతురు కూడా ఉంది. మొదట్లో ఈ దంపతులు బాగా ఇబ్బంది పడేవారు. ఆ తర్వాత అందరూ పరిచయం కావడంతో కష్టాలు తీరాయి.

రెస్టు లేకుండా చేతి నిండా పని దొరికింది. అంతా బాగానే సాగుతున్న వీరి సంసారంలోకి ఓ మహిళ వచ్చింది. ఆమెతో బిదాన్ కమిట్ అయ్యాడు. ఈ విషయంలో బిదాన్ భార్యకి అనుమానం వచ్చింది. పలుమార్లు భర్తని నిలదీసింది కూడా. అక్రమ సంబంధాలు లేవంటూ భార్యని కన్వీన్స్ చేసే ప్రయత్నం చేశాడు.

Advertisement

భార్యకి చిక్కిన భర్త.. కత్తితో మర్మాంగం కట్

అనుమానం భార్యని తరచూ వెంటాడడం మొదలుపెట్టింది.ఈ క్రమంలో బుధవారం పని నిమిత్తం బయటకు వెళ్లింది జిండి. భార్య లేదని భావించిన ఆమె భర్త.. సదరు మహిళను ఇంటికి రప్పించాడు. వారిద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో జిండి సడన్‌గా వచ్చేసింది. మరో మహిళతో ఉన్న సమయంలో భర్తని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

తన భర్త అబద్దం చెప్పడంతో రగిలిపోయింది భార్య. ఎలాగైతే బుద్ది చెప్పాలని డిసైడ్ అయ్యింది. రాత్రి మద్యం తాగి ఇంట్లో నిద్రపోతున్నాడు. ఇదే సరైన సమయమని భావించింది అతడి భార్య. కత్తితో భర్త మంర్మాంగాన్ని కట్ చేసింది. ఆ తర్వాత వాటిని బయటపడేసింది. తీవ్ర బాధతో బిదాన్ అరుపులు, కేకలు పెట్టాడు.

ALSO READ: వీడిన డబుల్ మర్డర్ మిస్టరీ..  భార్యాభర్తలంటూ సహజీవనం

దీంతో ఇరుగు పొరుగువారు అతడ్ని ఆసుపత్రికి తరలించారు. అధిక రక్తస్రావం అయ్యింది. ఆసుపత్రిలో బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. జిండిని అరెస్టు చేసి విచారణ మొదలుపెట్టారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×