E-Paper
Advertisement

హైదరాబాద్‌లో దారుణం.. ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య..!

హైదరాబాద్‌లో దారుణం.. ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య..!
Advertisement

Bagh Amberpet: హైదరాబాద్‌లోని బాగ్ అంబర్‌పేట పార్కులో దారుణం చోటు చేసుకుంది. ఓ వాచ్‌మెన్ భార్య చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాగ్ అంబర్ పేటలో కలకలం రేపింది. రాత్రి భర్తతో గొడవపడి మనస్థాపంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అక్కడి వారు భావిస్తన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెలితే..

హైదరాబాద్‌లోని బాగ్ అంబర్‌పేట పార్కులో నేపాల్‌కు చెందిన వాచ్‌మెన్ భార్య కళా సావంత్ అనే మహిళ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి భర్తతో గొడవపడి మనస్థాపంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అక్కడి స్థానికులు భావిస్తున్నారు. ప్రమాదనంతరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నేపాల్ దేశానికి చెందిlకుటుంబం బతుకు దెరువుకోసం హైదరాబాద్‌కి వలస వచ్చారు.

Advertisement

Also read: యుద్ధం అంటేనే భయం పుట్టించే సినిమాలు… వీటిని చూశాక మాటలు ఉండవు

భార్య భర్తల మధ్య వాగ్వాదం..

బాగ్ అంబర్‌పేట పరిధిలో వారు నివాసం ఉంటున్నారు. అక్కడే వాచ్‌మెన్ గా సదరు కుటుంభం విదుుల నిర్వహిస్తున్నారు. అతని భార్య పేరు కళా సావంత్ అయితే గత రాత్రి భార్య భర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్ధాపానికి గురైన మహిళా చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం పూట వాకింగ్ కోసం పార్కులోకి వచ్చిన అక్కడి స్థానికులు మహిళను చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని పోలీసులు పార్కు స్థలాన్ని పరిశీలించి కేసు నమొదు చేసుకున్నారు.

Advertisement

Also read: రాష్ట్రంలో జూన్ నెల నుంచి సర్కార్ జెట్ స్పీడ్.. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్..?

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×