E-Paper
Advertisement

Crime News: నడ్డిరోడ్డు పై కత్తితో గొంతుకోసుకొని.. యువకుడు హల్‌చల్..!

Crime News: నడ్డిరోడ్డు పై కత్తితో గొంతుకోసుకొని.. యువకుడు హల్‌చల్..!
Advertisement

Crime News: నడ్డిరోడ్డుపై యువకుడు కత్తితో హల్‌చల్ చేసిన సంఘటన సంచలనం రేపింది. అంబేత్కర్ సర్కిల్ పరిదిలో ఓ గుర్తు తెలియని యువకుడు కత్తితో తనగొంతుపై తాను దాడిచేసుకున్నాడు. దీంతో అది చూసిన స్ధానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం స్ధానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువడిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Buddhist Monks: నేడు హైద‌రాబాద్‌కు 3వ ద‌మ్మ యాత్ర‌.. స్వాగ‌తం ప‌ల‌క‌నున్న మంత్రి జూప‌ల్లి!

వివరాల్లోకి వెలితే..

Advertisement

తిరుపతి జిల్లా రేణిగుంట వద్ద అంచేత్కర్ చౌరస్తా వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు నడిరోడ్డుపైకి వచ్చి చూట్టూ గమనిస్తూ తన వెంటతెచ్చుకున్న కత్తితో అతని గొంతుపై తానే దాడిచేసుకున్నాడు. అది చూసిన స్ధానికులు ఒక్కసారిగా షాక్‌కి గురుయ్యారు. దాడిలో తీవ్ర రక్తంతో యువకుడు కనిపించే సరికి అక్కడి స్థానికులు భయంతో పరుగులు తీసారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని దగ్గరఉన్న కత్తిని తీసుకోని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనపై కేసు నమొదుచేసుకొని ఆ యువకుడు ఎవరు?, ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకు తనపై తాను దాడి చేసుకున్నాడు అనేకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Also Read: Dry Fruit Milk: డ్రై ఫ్రూట్​ మిల్క్​‌లో గంజాయి చాక్లెట్లు కలకలం

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×