Amazon Diwali Offers: దీపావళి సమయం అంటే ఆనందాల పండుగ. పండుగ రోజు ప్రతి ఇంట్లో దీపాల వెలుగులు మెరిసిపోతూ కొత్త ఆశలు నింపే సమయం. ఇలాంటి ఆనందంలో అందరూ కొత్త వస్తువులు కొనడం, ఇంటిని అలంకరించడం, కుటుంబ సభ్యులకు బహుమతులు ఇవ్వడం, ఇవన్నీ దీపావళి ఆనందంలో భాగమే. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయడానికి ఇప్పుడు అమెజాన్ అందిస్తున్న దీపావళి స్పెషల్ సేల్ అందరినీ ఆకట్టుకుంటోంది.
అమెజాన్ తెచ్చిన ఆఫర్లు ఇప్పుడు ప్రతి ఒక్కరికి పండుగ వాతావరణం తెచ్చి పెడుతుంది. ఇందులో మొబైల్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్, ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌వాచ్‌లు, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్ ఏ విభాగం అయినా తీసుకున్నా తగ్గింపులు భారీగా ఉన్నాయి. ఇలాంటి సేల్ మీరు ఎప్పుడు చూసి ఉందడు. ఎందుకంటే ఒక్కసారి చూడగానే షాపింగ్ చేసేందుకు మనసు మారిపోతుంది.
ఊహించని రీతిలో ఇయర్ బడ్స్ ధర
అవును అమెజాన్ ఇప్పుడు తీసుకు వచ్చిన ఇయర్ బడ్స్ ధర మీరు అస్సలు ఊహించి ఉండరు. అదే రూ. 500 ధరలో లభిస్తున్న బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్. మీకు సాధారణంగా ఇయర్‌బడ్స్ అంటే కనీసం వెయ్యి రూపాయల దగ్గర నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో ఈ దీపావళి ఆఫర్లలో అమెజాన్ అందిస్తున్న తగ్గింపుల వలన ప్రముఖ బ్రాండ్ల ఇయర్ బడ్స్ కూడా అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి. అంతేకాదు, పిట్రాన్, బోట్, నాయిస్, బౌల్ట్ ఆడియో, జీబ్రానిక్స్వంటి కంపెనీల ఇయర్‌బడ్స్ కేవలం రూ. 499 నుండి రూ. 599 వరకు అందుబాటులో ఉన్నాయి. ఇవి బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ, డీప్ బాస్, క్లియర్ మైక్రోఫోన్ సౌండ్, చార్జింగ్ కేస్ సపోర్ట్ వంటి ఫీచర్లతో వస్తున్నాయి. ఇటువంటి ధరలో ఇంత క్వాలిటీ ఇయర్ బడ్స్ లభించడం చాలా అరుదు.
సెల్ ఫోన్ ఆఫర్లు
ఇవే కాదు, మొబైల్‌ఫోన్ల విభాగంలో కూడా భారీ తగ్గింపులు ఉన్నాయి. రెడ్మి, శామ్సంగ్, రియల్‌మీ, వన్‌ప్లస్ వంటి కంపెనీల తాజా మోడల్స్ ఇప్పుడు 20 నుండి 30 శాతం వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి. అంటే రూ. 20,000 విలువైన ఫోన్ ఇప్పుడు రూ. 14,999కే దొరుకుతోంది. దానికి తోడు అదనంగా బ్యాంక్ ఆఫర్‌లతో మరింత తగ్గింపు పొందొచ్చు.
ల్యాప్ టాప్ ఆఫర్లు
అమెజాన్ లో, ల్యాప్‌టాప్‌లపై కూడా ఈ దివాళి ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. హెచ్‌పి, డెల్, ఆసుస్ లాంటి బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లు రూ. 10,000 నుండి రూ. 15,000 వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి. మరోవైపు స్మార్ట్‌వాచ్‌లు, బ్లూటూత్ స్పీకర్లు, స్మార్ట్ టీవీలు వంటి గాడ్జెట్స్ పై కూడా 50 శాతం వరకు డిస్కౌంట్ ఉంది.
మరెన్నో ఆఫర్లు
దీపావళి అంటే ఇంటి అలంకరణ, కిచెన్ వస్తువులు కొనడం తప్పదు కాబట్టి హోమ్, కిచెన్ విభాగంలో కూడా అమెజాన్ గొప్ప ఆఫర్లు తెచ్చింది. అంటే.. మిక్సీలు, గ్యాస్ స్టవ్స్, వాటర్ ప్యూరిఫయర్లు, ప్రెజర్ కుక్కర్లు వంటి వస్తువులపై 60 శాతం వరకు తగ్గింపులు ఉన్నాయి. రూ. 4999 వున్న ఫిలిప్స్ మిక్సీ ఆఫర్ ప్రైజ్‌లో ఇప్పుడు రూ. 2999కి లభిస్తోంది. రూ. 1899 వున్న ప్రెస్టీజ్ ఇండక్షన్ స్టవ్ ఇప్పుడు రూ. 1099కి దొరుకుతోంది.
2 కొంటే 1 ఉచితం
దీపావళి రద్దీ ఫ్యాషన్ విభాగంలో కూడా కనిపిస్తోంది. ఇందులో అందరిని ఆకట్టుకుంటున్న మరో ఆఫర్ 2 కొంటే 1 ఉచితం. మహిళలకు సారీస్, కుర్తీలు, ఆభరణాలు, పురుషుల కోసం షర్ట్‌లు, వాచ్‌లు, షూలు ఇవన్నీ 40 నుండి 80 శాతం వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి. ఇక, బ్యూటీ ప్రొడక్ట్స్, స్కిన్‌కేర్, హెయిర్ కేర్ ఐటమ్స్ మీద కూడా 2 కొంటే 1 ఉచితం ఆఫర్ కొనసాగుతోంది.
బ్యాంక్ ఆఫర్లు కూడా !
అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్ల గురించి చెప్పకూడదా? అంటే అది కూడా ఉందనే చెప్పాలి. మీరు ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వంటి బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వాడితే అదనంగా 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. కొన్ని ఆఫర్‌లలో కాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.
మరో ప్రత్యేకత
ఈ సేల్‌లోని మరో ప్రత్యేకత ఏమిటంటే “టుడే’స్ డీల్స్”, “లైట్నింగ్ డీల్స్” అనే విభాగాలు. ఈరెండు కొద్ది గంటలపాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కావున, మీరు యాప్ తెరిచిన వెంటనే ఇవి చెక్ చేస్తే పెద్ద మొత్తంలో సేవింగ్స్ పొందవచ్చు. అందుకే షాపింగ్ చేయాలనుకునే వారు ఆలస్యం చేయకుండా అమెజాన్ యాప్ ఓపెన్ చేసి మీకు కావలసిన వస్తువులు ఇప్పుడే ఆర్డర్ చేయండి. దీపావళి సీజన్‌లో వెలుగులు మాత్రమే కాదు, మీ స్మార్ట్ షాపింగ్ కూడా మెరవాలి.