E-Paper
Advertisement

Black Threads : ఆలయాల దగ్గర అమ్మే నల్లదారాలన్ని ధరించడంలో అర్థమేంటి…?

Black Threads : ఆలయాల దగ్గర అమ్మే నల్లదారాలన్ని ధరించడంలో అర్థమేంటి…?
Advertisement

Black Threads : ఇళ్ల్లలో పూజ చేసిన తర్వాత కట్టుకునే తోరము లాంటివే నల్లదారాలు దేవాలయాల దగ్గర వీటిని ధరించడం పుణ్య కార్యమే. కాశీదారమూ తోరమూ అని పిలిచే వాటిని కట్టుకోవడం ద్వారా ప్రయాణ దోషాలన్నీ పోతాయి. శుభప్రదంగా , క్షేమంగా మళ్లీ మన ఇంటికి చేరుస్తాయి. సర్వగ్రహాలకు, శాంతి , దిష్టి కూడా వదులుతుంది. ప్రయాణ సమయంల్లోను, పుణ్య తీర్థాల్లోనూ తెలియక అనేక తప్పులు చేస్తుంటాం. వాటిని పోగోట్టేవే నల్లదారాలు.

అయినా నల్లదారాలు కట్టుకోవడమనే సంప్రదాయం ఎన్నో తరాలుగా హిందూ సంప్రదాయంలో కొనసాగుతూ వస్తోంది. నలుపు రంగు ప్రతికూల శక్తిని త్వరగా గ్రహిస్తుంది. శనిదేవుడిని ఇష్టమైన రంగు కూడా. నలుపు దారాన్ని ధరించేముందు ముందుగా ఆ శని దేవునికి నమస్కరించి ఏదైనా ప్రత్యేక రోజులు అంటే అమావాస్య, పౌర్ణమి రోజును పురస్కరించుకుని కట్టుకుంటారు. ఈ నల్లటి దారాన్ని ధరించిన తర్వాత శ్రీ గాయత్రి మంత్రాన్ని పఠించాలి.

Advertisement

కొందరు చేతి మణికట్టుకు ఎరుపు పసుపు నారింజ రంగులతో కలసి ఉన్న దారాలను కట్టుకొని ఉంటారో అలాంటివారు మణికట్టుకు నల్లటి దారాన్ని ధరించకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఏదో ఒకటి మాత్రమే కట్టుకోవాలని సూచిస్తున్నారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×