BigTV English

Coconut Water:కొబ్బరికాయ నీళ్లు దేవుడిపై చల్లాలా

Coconut Water:కొబ్బరికాయ నీళ్లు దేవుడిపై చల్లాలా

Coconut Water:దేవుడి కోసం కొబ్బరికాయ కొట్టడంలో రెండు రకాలున్నాయి. ఒకటి నివేదన కోసం కొట్టేది…మరోటి అభిషేకం కోసం కొట్టే టెంకాయ వేరు. చాలా మంది చేసే పొరపాటు ఇదే. కొబ్బరికాయ కొట్టి నీళ్లు చెంబులో పట్టుకుని..ఆ నీళ్లతో అభిషేకం చేసి ఆ కాయనే మళ్లీ నివేదనకి పెడుతుటారు. అలా పెట్టకూడదని పండితులు చెబుతున్నారు. అది సంప్రదాయం కాదు. నివేదన కోసం పెట్టే కొబ్బరికాయ , వేరుగా పెట్టుకోవాలి. అభిషేకం కోసం వాడిన టెంకాయను మళ్లీ నివేదనకి వాడరాదు. ఇలా చేయడం దోషం కిందే. పూజ చేసేటప్పుడు లోభత్వం మంచిది కాదు.


కొబ్బరికాయ నీళ్లతోనే అభిషేకం చేయాలని శాస్త్రాలు చెప్పడం లేదు. కానీ పాలతో అభిషేకం చేయాలని చెబుతున్నాయి. ఆవు పాలేతేనే అభిషేకానికి పనికి వస్తాయి. అవే యోగ్యమవుతాయి. గేదె, మేకపాలుతో అభిషేకం తగదని శాస్త్రాలు చెబుతున్నాయి. గేదె పాలతో అభిషేకం పనికిరాదని సూచిస్తున్నాయి. ఆవుపాలు దొరకకపోతే చెంబుడు నీళ్లతోనైనా శివలింగానికి అభిషేకం చేయవచ్చు. అలాగే టెంకాయ నీళ్లతోనే అభిషేకం చేయాలని ఆచారం లేదు. అభిషేకం కోసం తీసిన టెంకాయ మళ్లీ నివేదనకు పనికిరాదు. నివేదన చేయాలంటే ఆ నీళ్లను వేరుగానే ఉంచాలి. కాబట్టి అదీ ఇదీ కలిపి ఉంచడం సరికాదని పండితులు సూచిస్తున్నారు.

Chudamani:చూడామణిలో దొంగతనం చేయాలన్ని ఆచారం ఎలా మొదలైంది


Chimakurti:చీమకుర్తిలో చిత్రమైన విగ్రహం …

Related News

New Home Vastu: కొత్త ఇల్లు కొంటున్నారా ? ఈ వాస్తు నియమాలు చెక్ చేయండి, లేకపోతే అంతే సంగతి !

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Big Stories

×