EPAPER

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది!

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశులు. ఈ రాశుల్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏ రాశి వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనే విషయాలపై జ్యోతిష్యలు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో తొందరపాటు పనికిరాదు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. గణపతి ఆరాధన మంచిది.

వృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. కీలక వ్యవహారాల్లో అంతరాయం కలగవచ్చు. కొత్త బాధ్యతలు చేపడుతారు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. దుర్గాదేవిని పూజించాలి.


మిథునం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబంతో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివారాధన శ్రేయస్కరం.

కర్కాటకం:
ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యులు సహకారం ఉంటుంది. కొంత నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. పనులు పూర్తికాక ఇబ్బందులు వస్తాయి. వృత్తిచ వ్యాపారాల్లో పురోగతి లభిస్తుంది. పని ఒత్తిడి పెరగవచ్చు. అనవసర ఖర్చుల విషయంగా జాగ్రత్తగా ఉండాలి. శ్రీప్రసన్నాంజనేయ స్త్రోతం పారాయణ చేయాలి.

సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాల్లో ఎదురయ్యే అవరోధాలను తొలగించుకుంటారు. ఆర్థికంగా లాభాలు సాధిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వ్యాపారాల్లో అధిక లాభాలు పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. గణపతి ఆలయ సందర్శన శుభకరం.

కన్య:
ఈ రాశి వారికి మిశ్రమ కాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కోపం తగ్గించుకోకపోవడంతో నష్టం జరిగే అవకాశం ఉంది. అనవసర విషయాలతో సమయాన్ని వృథా చేస్తారు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. పెద్దల సలహాలు పాటించాలి. వ్యాపారాల్లో సాధారణ ఫలితాలు ఉంటాయి. ఆదిత్య హృదయం చదువుకోవాలి.

తుల:
తులరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఒత్తిడి లేకుండా పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ప్రయాణాలు ఉంటాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం పొందుతారు. వ్యాపారాల్లో అధిక రాబడి ఉంటుంది. ఇతరులను గుడ్డిగా నమ్మకూడదు. పెండింగ్ సమస్యలు తీరుతాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సలహాలు తీసుకుంటే మంచిది. శారీరక శ్రమ పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. గురు శ్లోకాలను పఠిస్తు శుభకరం.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సకాలంలో పనులు పూర్తవగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు మంచి లాభాలు వస్తాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం శ్రేయోదాయకం.

మకరం:
మకర రాశి వారికి అనుకూలంగా లేదు. ఆరోగ్యం క్షీణించడంతో ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపారాల్లో లాభసాటిగా ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో అంతరాయం రాకుండా చూసుకోవాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. శివ స్త్రోతం చదవడం మంచిది.

కుంభం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఉహించని లాభాలు పొందుతారు. పెండింగ్ బకాయిలు వసూళ్లవుతాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. పట్టుదల, ఆత్మ విశ్వాసంతో అద్భుతాలు సృష్టిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. గోసేవ చేస్తే బాగుంటుంది.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో చేపట్టే పనులు సకాలంలో పూర్తవుతాయి. అవసరానికి సహాయం పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభకరం

Related News

Lucky Rashi till December: దీపావళి నుండి క్రిస్మస్ వరకు వీరు రాజులా గడుపుతారు

Rahu Shani Nakshatra Gochar 2024 : శని-రాహువు అరుదైన పరివర్తన యోగం.. వీరికి అపారమైన సంపద రానుంది

Sun Transit Astrology: ఈ 3 రాశుల వారు సూర్యుడి దయతో సంతోషకరమైన సమయాన్ని పొందబోతున్నారు

Laxmi Narayan Yoga 2024: కేవలం మరో 5 రోజుల్లో ఈ 4 రాశుల వారు బుధుడి అనుగ్రహంతో కోటీశ్వరులు కాబోతున్నారు

Friday Lucky Zodiac: శుక్రవారం గౌరీ యోగం.. ఈ 5 రాశులపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది

Diwali 2024: దీపావళి రోజు బల్లిని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా ?

Guru Pushya Nakshatra 2024: ఈ పరిహారం మీ జీవితాన్నే మారుస్తుంది. డబ్బు కుప్పలుగా వచ్చేలా చేస్తుంది తెలుసా ?

Big Stories

×