BigTV English

Bharateeyudu 2: సెన్సార్ పూర్తి చేసుకున్న కమల్ హాసన్ ‘భారతీయుడు-2’

Bharateeyudu 2: సెన్సార్ పూర్తి చేసుకున్న కమల్ హాసన్ ‘భారతీయుడు-2’

Bharateeyudu 2 censor: యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసర్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు-2.’ 1996లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతోంది.


తాజాగా, ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. మొత్తం భారతీయుడు 2 మూవీ రన్ టైమ్ 180.04 నిమిషాలు ఉండనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, ఈ సినిమా జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు.ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ మూవీలో కమల్ హాసన్, సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ఎస్ జె సూర్య, బాబీ సింహా, ప్రయా భవానీ శంకర్, సముద్రఖని, బ్రహ్మానందం తదితరులు నటించారు.

Also Read: ఘంటసాల అల్లుడు.. 50 సినిమాల్లో నటించాడని మీకు తెలుసా.. ?

అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా..ఇప్పటికే విడుదలైన మూవీ ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలను క్రియేట్ చేయడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఏకంగా 3గంటల14 నిమిషాల రన్ టైం కలిగి ఉంది. సహజంగా 2 గంటల నిడివి ఉన్న సినిమాలే కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులను బోర్ కలిగిస్తాయి. కానీ డైరెక్టర్ శంకర్ చాలా కాన్పిడెంట్‌గా ఉన్నారు.

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×