BigTV English

Mercury Rise 2024: వీరిపై బుధుడి ప్రభావం.. ఆగస్టు 28 నుంచి సమస్యలు తప్పవు

Mercury Rise 2024: వీరిపై బుధుడి ప్రభావం.. ఆగస్టు 28 నుంచి సమస్యలు తప్పవు

Mercury Rise 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు తెలివితేటలు, వివేకం, విద్య, వాక్కుకు కారకుడిగా చెబుతుంటారు. గ్రహాల రాజు బుధుడు ప్రస్తుతం తిరోగమన దిశలో కర్కాటక రాశిలో సంచరింస్తున్నాడు. ఆగస్టు 28 రోజున బుధుడు ఉదయించనున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారి జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడనున్నాయి. అందుకే ఈ సమయంలో చేసే పనుల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.


జాతకంలో బుధుడి స్థానం బలంగా ఉంటే ఒక వ్యక్తి తన వృత్తిలో అడ్డంకులు అధిగమిస్తారు. అంతే కాకుంగా జీవితంలో ఆనందం, శ్రేయస్సు కూడా కలుగుగుతాయి. కానీ బుధుడి అశుభ ప్రభావం వ్యక్తికి అనేక ఇబ్బందులను కలిగిస్తుంది. ఆరోగ్యం కూడా ఈ సమయంలో దెబ్బతింటుంది. కీలకమైన విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆగస్టు 5 వ తేదీన బుధుడు సింహ రాశిలో తిరోగమన దివలోని పయణించాడు.

ఆగస్టు 12 నుంచి అస్తంగత్వదశలో ఉండి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. దృక్ పంచాంగం ప్రకారం ఆగసంటు 28 న బుధ గ్రహం కార్కాటక రాశిలో ఉదయం 04.57 గంటలకు ఉదయించనున్నాడు. బుధుడి ప్రభావం 12 రాశులపై శుభ, అశుభ ప్రభావాన్ని కలిగిస్తుంది. బుధుడి గమనం వల్ల ఏ రాశుల జీవితాలు మారుతోయో, ఏ రాశుల వారికి కష్టాలు పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


వృషభ రాశి : బుధుడి సంచారం వల్ల వృషభ రాశి వారి జీవితంలో ఆర్థిక సమస్యలు కలుగుతాయి. అంతే కాకుండా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో కూడా హెచ్చుతగ్గులు వస్తాయి. అధిక ఖర్చుల వల్ల మనస్సు కూడా కలత చెందుతుంది. ఆఫీసు పనిలో జాగ్రత్తలు తీసుకోండి. ఇది మీ జీవితంలో సమస్యలను పెంచుతుంది. ఈ సమయంలో కెరీర్ సంబంధిత నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. వైవాహిక జీవితంలో సమస్యలు పెరుగుతాయి. ఊహించని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

కర్కాటక రాశి: బుధుడు ఆగస్టు 28 నుంచి కర్కాటక రాశి వ్యక్తుల వారి జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ కాలంలో మీ సౌమ్యతను కొనసాగించడం మంచిది. మీకు ఏ పనిని ప్రారంభించాలనే ఇష్టం కూడా ఉండదు. మీరు ఈ సమయంలో ఆత్మవిశ్వాసం లేనట్టు ప్రవర్తిస్తారు. మీరు చేసే పనుల్లో సమస్యలు ఎదురవుతాయి. తెలియని భయం వల్ల మీ కలత చెందుతుంది. ఉద్యోగ, వ్యాపారాల పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. కుటుంబ జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

Also Read:  కన్య రాశిలో శుక్రుడు సంచారం.. సెప్టెంబర్ 18 వరకు వీరికి శుభ దినాలు

ధనస్సు రాశి: బుధుడి సంచారం వల్ల ధనస్సు రాశి వారి జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు పెరుగుతాయి. పనిలో చాలా సవాళ్లు వస్తాయి. ముఖ్యమైన పనులు అడపాదడపా వస్తాయి. ఆర్థిక సమస్యలు ఈ సమయంలో చుట్టుముడతాయి. మనస్సు కలత చెందుతుంది. కుటుంబ సభ్యుల మద్ధుతు కలత చెందుతూనే ఉంది. మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందులకు బయపడకూడదు. ఏ నిర్ణయమైన ఆలోచించి తీసుకోవడం అవసరం.  లేకుంటే సమస్యలు పెరుగుతాయి. మీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×