E-Paper
Advertisement

Shiva Chalisa: మహా శివరాత్రికి శివలింగం ముందు కూర్చుని ఈ చాలీసా పారాయణం చేస్తే.. ఊహించని ఫలితం

Shiva Chalisa: మహా శివరాత్రికి శివలింగం ముందు కూర్చుని ఈ చాలీసా పారాయణం చేస్తే.. ఊహించని ఫలితం
Advertisement

మహాశివరాత్రి పండుగను నిర్వహించుకునేందుకు శివ భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ రోజున శివ భక్తులు పవిత్రమైన హృదయంతో ఆ శివుడిని పూజించి శివ చాలీసాను పఠిస్తే ఎన్నో మంచి ఫలితాలు లభిస్తాయి. శివలింగాన్ని నీటితో అభిషేకం చేయడం, పాలతో అభిషేకం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

మహాశివరాత్రి పర్వదినం రోజే శివుడికి, పార్వతీదేవికి వివాహం జరిగింది. ఈరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే శివలింగానికి అభిషేకం చేసి శివ చాలీసా పఠిస్తే ఆ వ్యక్తికి జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఇక్కడ మేము పూర్తి శివ చాలీసాను ఇచ్చాము. దీన్ని చదివి మీరు కష్టాల నుంచి గట్టెక్కాలని మేము కోరుకుంటున్నాము.

Advertisement

Also Read: మహాశివరాత్రి నాడు పొరపాటున కూడా వీటిని కొనకండి

శ్రీ శివ చాలీసా

Advertisement

జై గణేశ గిరిజాసువన ।
మంగలమూల సుజాన ॥
కహాతాయోధ్యాదాసతుమ ।
దే ఉ అభయవరదాన ॥

జై గిరిజాపతి దీనదయాల ।
సదాకరత సంతన ప్రతిపాల ॥

భాల చంద్ర మాసోహతనీకే ।
కాననకుండల నాగఫనీకే ॥

అంగగౌర శిర గంగ బహాయే ।
ముండమాల తన ఛారలగాయే ॥

వస్త్ర ఖాల బాఘంబర సో హై ।
ఛబి కోదేఖి నాగమునిమోహై ॥

మైనా మాతుకిహవై దులారీ ।
వామ అంగ సో హత ఛ బి న్యారీ ॥

కర త్రిశూల సోహత ఛ బి భారీ ।
కరత సదా శత్రు న క్షయకారి ॥

నందిగణేశ సోహైత హ కై సే ।
సాగరమధ్య కమలహై జై సే ॥

కార్తీక శ్యామ ఔర గణరావు ।
యా ఛబికౌ కహి జాత న కావు ॥

దేవన జబహి జాయ పుకారా ।
తబహిదుఖప్రభు ఆపనినారా ॥

కియా ఉపద్రవ తారకభారీ ।
దేవన సబమిలి తుం హి జుహారీ ॥

తురత షడానన ఆప పఠాయవు ।
లవనిమేష మహ మారి గిరాయవు ॥

ఆపజలంధర అసుర సంహారా ।
సు యశ తుం హార విదిత సంసారా ॥

త్రిపురాసుర సన యుద్ధమ చా ఈ ।
స బహి కృపా కర లీన బచా ఈ ॥

కియా తపహి భగీరథభారీ ।
పురవ ప్రతిజ్ఞా తాసు పురారీ ॥

దానిన మహ తుమ సమతోవునహీ ।
నేవకస్తుతి కరత సదాహి ॥

వేదనామ మహిమా తవగా ఈ ।
అకధ అనాది భేదన హి పా ఈ ॥

ప్రగటీ ఉదథి మథన మే జ్వాలా ।
జరతసురాసుర భయే నిహాలా ॥

కీన్హదయా తహ కరీ సహా ఈ ।
నీలకంఠ తవనామ క హా ఈ ॥

పూజన రామచంద్ర జబకిన్హ ।
జీతకే లంక విభీషణ దీన్హ ॥

సహస కమలమే హోరహేధారీ ।
కీన్హ పరీక్షా త బహి పురారీ ॥

ఏకకమల ప్రభురాఖెవు జో ఈ ।
కమలనయన పూజన చహ సో ఈ ॥

కఠినభక్తి దేఖీ ప్రభు శంకర ।
భయే ప్రసన్నదియో ఇచ్ఛితివర ॥

జయ జయ జయ అనంత అవినాసీ ।
కరతకృపా సబకే ఘటవాసీ ॥

దుష్టసకల నితమోహి సతావై ।
భ్రమత రహేమెహిచైన న ఆనై ॥

త్రాహి త్రాహిమై నాధపుకారో ।
యాహి అవసరమోహి ఆన ఉబారో ॥

వైత్రిశూల శత్రున కోమారో ।
సంకట నేమోహి ఆని ఉబారో ॥

మాతపితా భ్రాతా సబకో ఈ ।
సంకటమే పూఛత నహికో ఈ ॥

స్వామి ఏకహై ఆశతుమ్హారీ ।
ఆయ హరహు అబసంకట భారీ ॥

ధన నిరధనకో దేత సదాహి ।
జో కో ఈ బాంబేవోఫల పాహీ ॥

స్తుతికెహివిధి కరౌ తుమ్హారీ ।
క్షమహనాథ అబచూక హమారీ ॥

శంకరహో సంకటకే నాశన ।
విఘ్న వినాశన మంగళ కారన ॥

యోగీ యతి మునిధ్యాన లగా ।
వైశారద నారద శీశనవావై ॥

నమో నమో జై నమః శివాయ ।
సురబ్రహ్మాదిక పార న పాయె ॥

జో యహ పాఠ క రై మనలా ఈ ।
తాపర హోతహై శంభు సహా ఈ ॥

ఋనియా జో కో ఈ హోఅధికారీ ।
పాఠక రై సో పావన హారీ ॥

పుత్రహోనకర ఇచ్ఛాకోఈ ।
నిశ్చయ శివ ప్రశాదతెహిహో ఈ ॥

పండిత త్రయోదశీ కోలావై ।
ధ్యానపూర్వ క రా వై ॥

త్రయోదశీ వ్రత కరైహమేశా ।
తన నహి తాకేరహై కలేశా ॥

ధూపదీప నైవేద్య చఢావై ।
శంకర సన్ముఖ పాఠసునావై ॥

జన్మ జన్మకే పాపవసావై ।
అంతవాస శివపురమే పాలై ॥

నిత నేమ కరిప్రాతహి పాఠకలౌ చాలీస
తుమమేరీ మనకామనా పూర్ణ హు జగదేశ ॥
మగకర ఛఠి హేమంత ఋతు సంవత్ చౌంసఠ జాన
స్తుతి చాలీసా శివ జి పూర్ణ కేన కల్యాన ॥

నమః పార్వతీ పతయేనమః

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×