E-Paper
Advertisement

Shashti Devi : షష్టిదేవికి పూజ చేస్తే సంతాన ప్రాప్తి

Shashti Devi : షష్టిదేవికి పూజ చేస్తే సంతాన ప్రాప్తి
Advertisement

Shashti Devi : సంతానం లేనివారికి సంతానాన్ని; పుత్ర సంతాన్ని కోరే వారికీ పుత్రున్నిప్రసాదించే తల్లి షష్టి దేవి. అంతే కాకుండా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడే తల్లి .పిల్లలు లేని వారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు, మగ సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు వీరంతా షష్టి దేవిని తప్పక పూజించాలి. ప్రసవం అయిన స్త్రీ పురిటి స్నానం అయిన 5,6 రోజుల్లో కూడా షష్ఠి దేవి స్తోత్రం చదవాలి

ప్రతి స్త్రీ కి తప్పకుండా షష్టి దేవి స్తోత్రము వచ్చి ఉండాలి . చదవాలి గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా షష్ఠిదేవి స్తోత్రం చదివితే పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. పిల్లల తల్లిదండ్రులు ప్రతి ఏడాది పిల్లల పుట్టినరోజున షష్టి దేవి స్తోత్రము పిల్లలకు 12 సంవత్సరాలు వచ్చే వరకు తప్పకుండా చదవాలి.

Advertisement

కొంతమంది పిల్లలు కొన్ని సార్లు ఆరోగ్యం బాగోలేక వల్లకానీ, దృష్టి దోషం వల్ల కానీ ఎక్కువగా ఏడుస్తుంటారు. అప్పుడు వెంటనే షష్టి దేవి స్తోత్రం పిల్లల తల్లిదండ్రులు చదివి కుంకుమ గాని, విభూతి కానీ పిల్లల నుదుటి పైన పెట్టాలి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది

నమో దేవ్యై మహాదేవ్యై, సిద్ధ్యై, శాంత్యై నమో నమః
శుభాయై దేవసేనాయై, షష్ట్యై దేవ్యై నమో నమః
వరదాయై పుత్రదాయై, ధనదాయై నమో నమః
సుఖదాయై మోక్షదాయై, షష్ట్యై దేవ్యై నమో నమః
సృష్ట్యై షష్టాంశరూపాయై, సిద్దాయై చ నమో నమః

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×