E-Paper
Advertisement

Aamir Khan : NTR 31లో విల‌న్‌గా బాలీవుడ్ సూప‌ర్ స్టార్‌..!

Aamir Khan : NTR 31లో విల‌న్‌గా బాలీవుడ్ సూప‌ర్ స్టార్‌..!
Advertisement

Aamir Khan : RRR త‌ర్వాత పాన్ ఇండియా హీరో ఇమేజ్ సంపాదిచుకున్న స్టార్స్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఒక‌రు. ఆ సినిమా త‌ర్వాత ఆయ‌న ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్‌నే ప్లాన్ చేసుకుంటున్నారు. సినిమా ఆల‌స్య‌మైనా ప‌ర్లేదు కానీ.. హిట్ ప‌క్కాగా ప‌డిపోవాల‌నేది తారక్ ఆలోచ‌న‌గా క‌నిపిస్తుంది. RRR త‌ర్వాత చ‌ర‌ణ్ శంక‌ర్ సినిమాను పూర్తి చేసేస్తున్నారు. మ‌రో వైపు బుచ్చి బాబు సినిమాను లైన్‌లో పెట్టేశారు. కానీ.. తార‌క్ మాత్రం కొర‌టాల శివ‌తో చేయాల్సిన సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌లేదు. మ‌రో వైపు ఆయ‌న కోసం కె.జి.యఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ వెయిట్ చేస్తున్నారు.

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో NTR 30 పూర్తి కాగానే.. NTR 31ను సెట్స్ పైకి తీసుకెళ్ల‌టానికి హోంబ‌లే ఫిలింస్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను స్టార్ట్ చేసింది. సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు ప్ర‌శాంత్ నీల్ ఓ బాలీవుడ్ సూప‌ర్ స్టార్‌ను విల‌న్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. ఇంత‌కీ ఆ సూప‌ర్ స్టార్ ఎవ‌రో కాదు.. ఆమిర్ ఖాన్ అని టాక్‌. అయితే ఇందులో నిజానిజాలేంట‌నేది తెలియాల్సి ఉంది. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ ఎన్టీఆర్ సినిమాలో విల‌న్‌గా న‌టిస్తారా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. అదే క‌నుక నిజ‌మైతే మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్ నెక్ట్స్ రేంజ్‌లో ఉంటాయ‌న‌టంలో సందేహ‌మే లేదు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×