E-Paper
Advertisement

Aamir Khan: అమీర్ ఖాన్‌కు ఏమైంది.. అలా చూసి ఆందోళనలో ఫ్యాన్స్

Aamir Khan: అమీర్ ఖాన్‌కు ఏమైంది.. అలా చూసి ఆందోళనలో ఫ్యాన్స్
Advertisement

Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స్‌లో ఆయను ఉన్న క్రేజే వేరే. చాలా రోజుల తర్వాత ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమీర్ ఖాన్.. ఆ సినమా ఫ్లాప్ కావడంతో సినిమాలకు కొద్దిరోజులుగా దూరంగా ఉంటున్నాడు. ఆ తర్వాత నుంచి బయట కూడా ఎక్కువగా కనిపించడం లేదు. ఇటీవల రాజస్థాన్‌లో ఓ వివాహ వేడుకలో కనిపించిన అమీర్ చేతిలో కర్ర పట్టుకొని అందరికీ షాక్ ఇచ్చాడు.

పెళ్లిలో సాంప్రదాయ వస్త్రాలు ధరించి చేతిలో కర్ర పట్టుకొని జాగ్రత్తగా నడుస్తూ కనిపించాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అభిమానులు అందోళనకు గురవుతున్నారు. ఆయనకు ఏమైంది?.. ఎందుకు కర్ర పట్టుకొని నడుస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అమీర్ ఖాన్ త్వరగా కోలుకొని మళ్లీ సినిమాలు చేయాలని కోరుతున్నారు. ఇక ఆయన ఆరోగ్యంపై క్లారిటీ రావాలంటే అమీర్ ఖాన్ స్పందించాల్సిందే.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×