BigTV English

Veera Simha Reddy: ఓటీటీలోకి ‘వీరసింహారెడ్డి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Veera Simha Reddy: ఓటీటీలోకి ‘వీరసింహారెడ్డి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Veera Simha Reddy: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. థియేటర్లు దద్దరిల్లిపోయాయి. బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ ప్రత్యేక పాత్రలో నటించారు.


థియేటర్లలో దుమ్మురేపిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్ స్టార్‌లో ఈనెల 23 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో థియేటర్‌లో చూడలేని వారు ఓటీటీలో చేసేందుకు రెడీ అయిపోతున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×