E-Paper
Advertisement

Abhishek Bachchan: ఐశ్వర్యతో విడాకులు కన్ఫర్మ్ చేసిన అభిషేక్.. ?

Abhishek Bachchan: ఐశ్వర్యతో విడాకులు కన్ఫర్మ్ చేసిన అభిషేక్.. ?
Advertisement

Abhishek Bachchan: బాలీవుడ్ ఆడోరబుల్ కపుల్స్ లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఒకరు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఐశ్వర్య.. అభిషేక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది. పెళ్లి అయినా కొన్నేళ్ల వరకు ఈ జంట అన్యోన్యంగానే ఉన్నారు.

ఇక గత ఏడాది నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని టాక్ నడుస్తోంది. ఎప్పటికప్పుడు ఈ జంట సింగిల్ గా కనిపించడం ఆలస్యం.. వీరు విడిపోయారని, విడాకులు తీసుకున్నారని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వారం క్రితం అనంత్ అంబానీ పెళ్ళిలో కూడా బచ్చన్ ఫ్యామిలీ అంతా ఒక వైపు ఉంటే.. ఐశ్వర్య, కూతురుతో సింగిల్ గా కనిపించింది. దీంతో వీరి విడాకుల విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.

Advertisement

ఇక ఈ రూమర్స్ ను మొన్నటివరకు ఖండించిన అభిషేక్.. ఎట్టకేలకు విడాకుల విషయాన్నీ ఇన్ డైరెక్ట్ చెప్పుకొచ్చాడు. ప్రేమ మరియు విడాకుల సంక్లిష్ట వాస్తవికత గురించి మాట్లాడుతూ రచయిత్రి హీనా ఖండేల్వాల్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ను అభిషేక్ లైక్ చేయడం సెన్సేషన్ సృష్టిస్తుంది.

ఆ పోస్ట్ లో.. విడాకులు తీసుకోవడం అంత ఈజీ కాదు. కానీ, కొన్నిసార్లు మనం అనుకున్నట్లు జీవితం సాగదు. 50 ఏళ్ళు కలిసి ఉన్నాక విడిపోవడానికి కూడా మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి” అంటూ రాసుకొచ్చారు. దీంతో ఐశ్వర్యతో అభిషేక్ విడాకులు కన్ఫర్మ్ చేశాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరి ఐశ్వర్య ఈ వార్తలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×