E-Paper
Advertisement

Marriage: పెళ్లి పీటలెక్కిన వశిష్ఠ సింహ-హరిప్రియ.. నెట్టింట ఫొటోలు వైరల్

Marriage: పెళ్లి పీటలెక్కిన వశిష్ఠ సింహ-హరిప్రియ.. నెట్టింట ఫొటోలు వైరల్
Advertisement

Marriage: ‘కేజీఎఫ్‌’లో విలన్‌గా నటించిన వశిష్ఠ సింహా.. ‘పిల్ల జమీందార్’ మూవీలో హీరోయిన్‌గా నటించిన హరిప్రియ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట కుటుంబసభ్యుల అంగీకారంతో ఒక్కటయ్యారు. మైసూర్‌లో గణపతి సచ్చిదానంద ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వారి పెళ్లి ఘనంగా జరిగింది.

ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో సినీప్రముఖులు, అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘తకిట తకిట’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హరిప్రియ.. నాని హీరోగా వచ్చిన ‘పిల్ల జమిందార్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×