BigTV English

Actress Rashmika Tweet Viral: తనకు కాబోయే భర్త VD లా ఉండాలన్న నటి రష్మిక!

Actress Rashmika Tweet Viral: తనకు కాబోయే భర్త VD లా ఉండాలన్న నటి రష్మిక!

Actress Rashmika wants to be like her future husband VD


Actress Rashmika wants to be like her future husband VD: వరుస భారీ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది నటి రష్మిక మందన్నా. బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది. అయితే ఈ మధ్యే యానిమల్ మూవీ రిలీజైన విషయం మనందరికి తెలిసిందే. ఈ మూవీలో హీరో రణబీర్ కపూర్ కి పోటీ ఇచ్చేలా యాక్ట్ చేసింది రష్మిక. యానిమల్ మూవీ హిట్ ని తన ఖాతాలో వేసుకొని ఎంజాయ్ చేస్తుంది రష్మికా.

అంతేకాకుండా తన నెక్స్ట్ మూవీస్ పై కంప్లీట్ గా ఫోకస్ పెట్టింది. అంతేకాదు తన నెక్ట్స్ మూవీ ఫుష్ప 2 ది రూల్ లాంటి భారీ చిత్రాలలో బిజీ అయిపోయింది ఈ ముధ్దుగుమ్మా. ఎప్పుడు సోషల్ మీడియాలో ఆక్టీవ్ గా ఉండే ఈ భామ, తన లేటెస్ట్ ఫోటోస్ లతో నెటిజన్లని అలరిస్తోంది. అంతేకాదు.. నెటిజన్లు అడిగే క్వచ్చన్స్ కి రిప్లై ఇస్తూ ఉంటుంది. తాజాగా.. ఓ అభిమాని చేసిన ఫోస్ట్ కి హీరోయిన్ రష్మిక రెస్పాండ్ అయ్యారు.


Read More: ‘కల్కి 2898 ఏడీ’ నుండి ప్రభాస్ ఫొటో లీక్.. చూడండి ఎలా ఉన్నాడో..?

రష్మిక మందన్నాకి కాబోయే భాగస్వామి ఎలా ఉండాలి అని అడగగా.. తను నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అని.. తనకు కాబోయే భర్త మరింత స్పెషల్ అని సెలవిచ్చింది. తన భర్త VD లాగా ఉండాలని, డేరింగ్గా, తనకు ప్రొటెక్షన్ చేసేలా ఉండాలని చెప్పుకొచ్చారు. మేము తనని క్వీన్ అని పిలుస్తాం. అప్పుడు అతను కింగ్ లాగా ఉండాలని అన్నారు. ఈ పోస్ట్ కి స్పందిస్తూ అది ఖచ్చితంగా నిజం అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందన్నా.

Read More: కెప్టెన్ మార్వెల్ నటుడు మృతి.. ఆ వ్యాధితో పోరాడుతూ..

నెటిజన్ అడిగిన ప్రశ్నకి నటి రష్మిక ఇచ్చిన రిప్లైకి సంబంధించిన ట్వీట్ కాస్త ఎక్స్ ఖాతాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంకేముంది ఇది చూసిన నెటిజన్లు VD లాగా అంటే విజయ్ దేవరకొండనా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రష్మిక ఫ్యాన్స్ కి హింట్ ఇచ్చారా లేక ఇండైరెక్ట్ గా వీడీకి ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేశారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే మాత్రం రష్మిక స్పందించే వరకు వెయిట్ చేయకతప్పదు.

Tags

Related News

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Big Stories

×