BigTV English

Real Bahubali : రియల్ బాహుబలి.. కారును ఏం చేశాడో చూడండి

Real Bahubali : రియల్ బాహుబలి.. కారును ఏం చేశాడో చూడండి

viral videos


Strong Man Lifting Car : అత్యవసరంగా ఏదైనా పనిమీద వెళుతున్నప్పుడే మన దారికి ఏదైనా అడ్డోస్తే ఎలా ఉంటుంది? బీపీ పెరిగి, పిచ్చకోపం వస్తుంది. మన ప్రయాణానికి అడ్డుతగిలిన వాటిని తగలెయ్యాలని అనిపిస్తుంది. ఇక కారులో వెళ్లే వారికి ఇటువంటి అనుభవం ఎదురైనట్లయితే కోపం వేరే లెవల్‌లో ఉంటుంది. ఇలాంటి అనుభవమే ఓ వ్యక్తికి ఎదురైంది.

అతడు చూడటానికి బలంగా, ఎత్తుగా బాహుబలిని మించి ఉన్నాడు. కానీ ప్రయాణానికి అడ్డుతగిలిన ఒక్కమాట కూడా అనలేదు. ఎందుకంటే సంఘటన సందర్భంలో బాహుబలికి అతడు కంటపడలేదు. ఇంతకీ అసలు ఏం జరిగింది ? ఆ బాహుబలి ఎవరు ? అనేది ఆలస్యం చేయకుండా చూసేయండి.


Read More : అమేజింగ్ టాలెంట్.. ఫ్రిడ్జ్ ని ఇలా కూడా తీసుకేల్లోచ్చని నాకిప్పటి వరకు తెలిదు!

హర్యానాకు చెందిన ఓ సింగ్ తన స్నేహితుడిని వెంటబెట్టుకొని అర్జెంట్ పనిమీద తన కారులో బయలుదేరాడు. ముందుకు వెళ్తుండగా మార్గమధ్యలో ఓ చిన్న ఇరుకు రోడ్డు ఉంది. రోడ్డు ఒక వైపున కార్లు పార్కింగ్ చేసి ఉన్నాయి. మరోవైపు రేకుల షేడ్‌లు వరుసగా ఉన్నాయి.

దీంతో ఆ సింగ్ మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ.. ముందుకు వెళుతుండగా ఒక కారును రోడ్డుపై అడ్డంగా పార్కింగ్ చేసి ఉంచారు. ఎదురుగా ఓ బైక్ కూడా వస్తుంది. దీంతో సింగ్‌కు ఓళ్లు మండింది. వెంటనే తన కారు దిగి వేగంగా రోడ్డుకు అడ్డంగా ఉన్న కారు దగ్గరకు వెళ్లాడు. కారుకు వీపును ఆనించి తన రెండు చేతులతో కారును సింపుల్‌గా పైకి లేపాడు.

కారును రోడ్డుకు అడ్డంగా ఉండటంతో తన కారు ముందుకు వెళ్లదని భావించి ఉంటాడు. కారును ఒక్క దెబ్బతో పక్కకు నెట్టి నవ్వుకుంటూ వచ్చి తన కారులో కూర్చుని చిన్న నవ్వుతో నవ్వుకుంటూ వెళ్లాడు. ఈ ఘటన మొత్తాన్ని తన స్నేహితుడి మొబైల్‌లో షూట్ చేశాడు.

Read More : ఓకే బైక్‌పై ఏడుగురు.. ఏందిరా ఇది..!

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోస్ ఎక్స్ ఖాతా నుంచి అప్లోడ్ అయ్యింది. వీడియోపై THE BOYS అనే ట్యాగ్ ఇచ్చాడు. ఈ వీడియూ చూసిన నెటిజన్లు స్పందిస్తున్నారు. పలువురు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

సింగ్ ఇస్ ఆల్వేస్ కింగ్ అంటున్నారు. నువ్వు మామూలోడివి కాదు భయ్యా అని కామెంట్ చేస్తున్నారు. బాహుబలి లా కారును ఒక్కదెబ్బకు ఎత్తావు.. నువ్వే నిజమైన బాహుబలని అంటున్నారు. మరికొందరైతే.. ఓ ఇప్పుడు ట్రాఫిక్‌ను ఇలా కూడా క్లియర్ చేస్తున్నారా.. అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Related News

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?

Nose Drinks Beer: ఓరి మీ దుంపలు తెగ.. ముక్కుతో బీరు తాగడం ఏంటి?

Happy Divorce: పాలతో స్నానం చేసి.. కేక్ కట్ చేసి.. విడాకులను సెలబ్రేట్ చేసుకున్న భర్త, వీడియో వైరల్

Viral News: ఉద్యోగికి పొరపాటున 300 రెట్లు ఎక్కువ జీతం చెల్లించిన కంపెనీ, ఊహించని తీర్పు ఇచ్చిన కోర్టు!

Viral Video: కారుపై ముద్దులాట.. కౌగిలింతలతో బరితెగింపు.. ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!

Credit Cards: ఒకే వ్యక్తికి 1638 క్రెడిట్ కార్డులు.. అన్నీ పనిచేసేవే, గిన్నీస్ రికార్డుకు ఎక్కేశాడుగా!

Big Stories

×