BigTV English

Kenneth Mitchell: కెప్టెన్ మార్వెల్ నటుడు మృతి.. ఆ వ్యాధితో పోరాడుతూ..

Kenneth Mitchell: కెప్టెన్ మార్వెల్ నటుడు మృతి.. ఆ వ్యాధితో పోరాడుతూ..


Captain Marvel Actor Kenneth Mitchell Passed Away: ప్రముఖ హాలీవుడ్ నటుడు కెన్నెత్ మిచెల్ (49) తాజాగా తుదిశ్వాస విడిచారు. కెప్టెన్ మార్వెల్, స్టార్ ట్రెక్ సిరీస్‌లో నటించి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మిచెల్ ఫిబ్రవరి 24న మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తాజాగా వెల్లడించారు.

కాగా కెన్నెత్ మిచెల్ గత కొంత కాలంగా దాదాపు 5 ఏళ్ల నుంచి ఏఎల్ఎస్ (అమియోట్రోఫిక్ లాటెరల్ స్క్లెరోసిస్) అనే అనారోగ్య సమస్యతో బాధపడుతూ వచ్చారు. చివరకి ఆ వ్యాధితో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.


కాగా ఈ నడుటు 2000 నుంచి పలు సినిమాలు, సిరీస్‌లు చూసుకుంటూ ప్రత్యేక పాపులారిటీ సంపాదించుకున్నాడు. మిరాకిల్, ఛార్మ్స్ ఫర్ ది ఈజీ లైఫ్, బ్లడ్ హనీ, కెప్టెన్ మార్వెల్, స్టార్ టెక్ సిరీస్, ఘోస్ట్ విస్పరస్ వంటి సినిమాలలో నటించి వరల్డ్ వైడ్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు.

READ MORE: ప్రముఖ గాయకుడు పంకజ్ ఉధాస్ కన్నుమూత..

ఆ తర్వాత 2006లో సుసాన్ మే ప్రాట్‌ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక అతడి మరణ వార్త సినీ ఇండస్ట్రీ, అభిమానుల్లో తీవ్ర విషాదం నింపింది. ప్రస్తుతం కెన్నెత్ మిచెల్ మరణంపై పలువురు ప్రముఖుల సంతాపం తెలుపుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×