E-Paper
Advertisement

Aditi Rao: సిద్ధార్థ్‌తో డేటింగ్.. అదితి రియాక్షన్ ఇదే..

Aditi Rao: సిద్ధార్థ్‌తో డేటింగ్.. అదితి రియాక్షన్ ఇదే..
Advertisement

Aditi Rao: హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితీరావు డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘మహాసముద్రం’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలోనే వాళ్లు ప్రేమలో పడ్డారని ప్రచారం జరుగుతోంది. అలాగే వారిద్దరూ ఫంక్షన్లకు ఇతర కార్యక్రమాలకు కలిసి వెళ్లడం రెస్టారెంట్లలో కలిసి కనిపించడంతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు బలం చేకూరింది.

అయితే మొదటిసారి ఈ వార్తలపై అదితీరావు స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో తమపై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది. ‘‘సినీ ఇండస్ట్రీలో రూమర్స్ రావడం కామన్. నేను ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి వాటిని పట్టించుకోవడం మానేశాను. జనాలు మాట్లాడుకుంటారు. వారిని మనం ఆపలేం. నేను నాకు ఏది ఇష్టమో దాని కోసమే వెతుకుతుంటాను. నేను ఎప్పటి వరకు అద్భుతంగా పనిచేయగలనో, ఎంతకాలం నన్ను ప్రేక్షకులు ఆదరిస్తారో అప్పటి వరకు నేను సంతోషంగా ఉంటా’’ అంటూ చెప్పుకొచ్చింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×