BigTV English

Aishwarya Rajesh : హీరోయిన్ కు పెద్ద కష్టమే వచ్చింది.. నెక్స్ట్ ఏంటి..?

Aishwarya Rajesh : హీరోయిన్ కు పెద్ద కష్టమే వచ్చింది.. నెక్స్ట్ ఏంటి..?

Aishwarya Rajesh : టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఐశ్వర్య రాజేష్.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఇటీవల విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. స్టార్ హీరో నటించిన ఈమె ఇక వరుస సినిమాలతో బిజీ అనుకున్నారు. కానీ ప్రస్తుతం సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసిందే. గతంలో చేసిన తప్పులను మళ్లీ రిపీట్ చెయ్యొద్దనే ఆలోచనలో ఈమె ఉన్నట్లు వార్తలు ఆమె సన్నిహిత వర్గాల్లో వినిపిస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇంతవరకు బాగా నే ఉన్నా సినిమాల విషయంలో కాస్త వెనక్కి తగ్గిందని టాక్.. అసలు మ్యాటరేంటో ఓ సారి తెలుసుకుందాం..


ఐశ్వర్య రాజేష్ సినిమాలు..

సాదారణంగా ఇండస్ట్రీలో ఒకటి మూవీ ప్లాప్ అయితే నెక్స్ట్ మూవీ బాగా బెటర్ గా రావాలని అనుకుంటారు.. అయితే అది ఒక మూవీ హిట్ అయితే ఆ తర్వాత చేసే మూవీ ఇంకాస్త సక్సెస్ లాగానే అందుకుంటే బాగుండు అని కథ ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు హీరోయిన్లు. ఇప్పుడు తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ కూడా అలాంటి పరిస్థితే ఎదుర్కొంటుంది. ఐశ్వర్యా రాజేష్ పేరుకే తెలుగమ్మాయి కానీ అమ్మడు తమిళంలోనే బాగా పాపులరైంది. ఈమె తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించింది. అందులో కొన్ని సినిమాలు మాత్రమే ఆమెకు పేరునందించాయి. మరి కొన్ని సినిమాలు ఆమె కష్టపడి చేసినా కూడా ప్లాప్ అయ్యాయి. తెలుగులో వెంకటేష్ తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ మాత్రం భారీ విజయాన్ని అందుకుంది..


Also Read:సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే తప్పేంటి..? బాంబ్ పేల్చిన ఆర్జీవి..

నెక్స్ట్ ఎవరితో..? 

ఇటీవల సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో అమ్మడి దశ తిరుగుతుందని అనుకున్నారు. కానీ ఒక్క ప్రాజెక్టు ను కూడా అనౌన్స్ చెయ్యలేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అందుకున్న సక్సెస్ ను కంటిన్యూ చేయాలని ఐశ్వర్యా రాజేష్ ఎంతో జాగ్రత్తగా ఉంటూ తర్వాతి సినిమాల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఎటూ తేల్చుకోలేకపోతుంది. కాస్త టైం తీసుకొనేలా ఉంది. ఇక ఇప్పటికే కొన్ని స్క్రిప్ట్ లను పూర్తి చేసింది. తమిళంలో కరుప్పర్ నగరం, కన్నడలో ఉత్తరాకాండలో కూడా నటిస్తోంది. త్వరలోనే వీటి గురించి అనౌన్స్ చెయ్యనున్నారని టాక్.. ఇక తెలుగులో అయితే ఇప్పట్లో సినిమాలో అనౌన్స్ చేసే అవకాశం లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆమె కమిటీ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ సినిమాలు పూర్తయిన తర్వాత తెలుగులో మరో సినిమాని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఐశ్వర్య రాజేష్ కి తమిళం తో పాటు తెలుగులో కూడా డిమాండ్ పెరిగింది. ఇక్కడ కూడా మంచి ప్రాజెక్టులలో నటించే అవకాశం ఉంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది…

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×