E-Paper
Advertisement

Ajith Kumar:ఏకే 62 సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?

Ajith Kumar:ఏకే 62 సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?
Advertisement

Ajith Kumar:ఇంతకీ ఏకే అంటే ఎవరు అని అనుకుంటున్నారా? ఏకే అంటే అజిత్ కుమార్. తమిళ్లో అజిత్ ని ఏకే అని అంటారు . ఈ మధ్యకాలంలో ఏ హీరో సినిమా నైనా సరే సినిమా టైటిల్ పెట్టేంత వరకు నెంబర్లతో పిలవడం ఆనవాయితీగా మారింది. ఆ లిస్టులో ఇప్పుడు అజిత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రాన్ని ఏకే 62 అని అంటున్నారు తమిళ ప్రేక్షకులు. సంక్రాంతికి విడుదలైంది అజిత్ కుమార్ నటించిన తునివు. తెలుగులో ఈ సినిమాను తెగింపు పేరుతో విడుదల చేశారు. హెచ్ వినోద్ డైరెక్షన్లో బోనీకపూర్ నిర్మించిన సినిమా ఇది. త్వ‌ర‌లో అజిత్ హీరోగా న‌యనతార భర్త విఘ్నేష్‌ శివన్ ఓ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. తెగింపు తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న అజిత్ కుమార్ త్వరలోనే తిరిగి షూటింగ్ ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట. ఈ సినిమా కోసం ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేశారు విఘ్నేష్ శివన్‌.

ఏకే 62 సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు కోలీవుడ్లో న్యూస్ లు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా బడ్జెట్ గురించి ఓ న్యూస్ గట్టిగా వైర‌ల్‌ అవుతోంది. ఈ సినిమాను 190 కోట్ల రూపాయలతో తెర‌కెక్కించడానికి విఘ్నేష్ సన్నాహాలు చేస్తున్నారని వినికిడి. ఈ సినిమాలో హీరోయిన్ల‌ విషయం మీద కూడా పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి ముందు నయనతార హీరోయిన్‌గా నటిస్తారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఆమె స్థానంలో త్రిష పేరు వినిపించింది. త్రిష తర్వాత ఐశ్వ‌ర్య‌రాయ్, మాళవిక మోహనన్‌, సాయి పల్లవి పేర్లు కూడా వినిపించాయి. అయితే ఇప్పటికీ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం మీద ఇంకా అధికారికంగా ప్రకటించలేదు మేక‌ర్స్. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను దాదాపుగా పూర్తి చేశారు విఘ్నేష్‌. ఈ సినిమాతో చెన్నై, హైద‌రాబాద్‌తో పాటు విదేశాల్లోనూ చిత్రీక‌రించాల‌న్న‌ది ప్లాన్‌.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×