E-Paper
Advertisement

Alia – Ranbir : మొదటిసారి మీడియాకి కూతురి ఫేస్ చూపించిన రణబీర్ .. ఆలియా..

Alia – Ranbir : మొదటిసారి మీడియాకి కూతురి ఫేస్ చూపించిన రణబీర్ .. ఆలియా..
Advertisement
Alia-Ranbir

Alia – Ranbir : బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ , అలియా భట్  ముద్దుల కూతురు రాహ ఫేస్ ఎట్టకేలకు మీడియాకు చూపించారు. చాలా సంవత్సరాలు ప్రేమించుకున్న ఈ జంట ఏప్రిల్ 14, 2022 లో పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. వీరి ప్రేమకు గుర్తుగా అదే సంవత్సరం నవంబర్ 6 న చిట్టి పాప రాహా జన్మించింది.

పాప పుట్టినప్పటినుంచి కెమెరా కంటికి చిక్కకుండా ఈ జంట ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో కూడా పాపకు సంబంధించిన పోస్టులు పెట్టేవారు కాదు. పాప మొదటి పుట్టినరోజు నాడు రాహ చేతిలో పువ్వులు పట్టుకొని ఉన్న ఫోటో పోస్ట్ చేశారు.సన్నిహితుల సమాచారం ప్రకారం పాపకు రెండు సంవత్సరాలు వచ్చే వరకు ఫేస్ రివిల్ చేయకూడదు అని ఆలియా భావించారట. కానీ సడన్గా నిన్న క్రిస్మస్ సందర్భంగా జరిగిన పార్టీకి హాజరైన ఈ జంట పాప ఫేస్ ని మీడియాకు రివీల్ చేశారు. ఆదివారం క్రిస్మస్ సందర్భంగా తండ్రి మహేష్ బట్ ఇంట్లో జరిగిన పార్టీ కు హాజరైన ఈ జంట పార్టీ ఫోటోలను  ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. 

Advertisement

ఎప్పటినుంచో చిన్నారి రాహ క్యూట్ లుక్స్ ఎలా ఉంటాయి చూడాలి అనుకుంటున్న అభిమానులు ప్రస్తుతం రాహా ఫొటోస్, వీడియో బాగా వైరల్ చేశారు. రాహా చాలా వరకు చూడడానికి ఆమె తాత రిషి కపూర్ లాగా ఉంది అని ఆ ఫోటో చూసిన ఎంతమందో కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది ఆమె రాజ్ కపూర్ లాగా ఉంది అంటుంటే కాదు పాప చిట్టి అలియా లాగా ఉంది అనేవారు ఉన్నారు. పోలికలు ఎలా ఉన్నా మొత్తానికి పాప కళ్ళు మాత్రం చాలా క్యూట్ గా బ్లూ కలర్ లో ఉన్నాయి. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రాజ్ కపూర్ కళ్ళు కూడా ఇలాగే బ్లూ గా ఉండేవి. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో రాహ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×