E-Paper
Advertisement

Allu Sneha: తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో అల్లు అర్జున్ భార్య..!

Allu Sneha: తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో అల్లు అర్జున్ భార్య..!
Advertisement

Allu Sneha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఎక్కడా తగ్గకుండా సుకుమార్ ఎంతో ప్రతిష్మాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఎన్నో అంచనాలతో వస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే బన్నీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు సినిమాలతో పాటు కొన్ని ఫొటోలను తమ అభిమానులతో పంచుకుంటారు. ఇక బన్నీ వైఫ్ స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెను 9.1 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఈమె ఇంట్లో ఖాళీగా ఉండకుండా.. ఓ బిజినెస్‌ను స్టార్ట్ చేసింది. అంతేకాకుండా దీని ద్వారా ఆమె బాగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇక అల్లు స్నేహా బిజినెస్ పరంగా మరో అడుగు ముందుకేసినట్లు తెలుస్తోంది. ఆమె స్థాపించిన పికాబు సంస్థ మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ‘ది ఫైర్ ఫ్లై కార్నివల్’ జనవరి 20న ఎన్ కన్వెన్షలో జరగనుంది. దీనికి సంబంధించి తాజాగా ఓ పోస్టర్ కూడా రిలీజైంది. ఈ కార్నివాల్‌లో షాపింగ్ ఎంజాయ్‌మెంట్ యాక్టివిటీస్, టేస్టీ వంటకాలు, లైవ్ మ్యూజిక్‌ వంటివి ఆకట్టుకునే విధంగా ఉండనున్నాయని సమాచారం. ఈ ఈవెంట్ జనవరి 20న హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×