E-Paper
Advertisement

Animal first day collections : రికార్డ్ స్థాయిలో దూసుకుపోతున్న యానిమల్.. ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్..

Animal first day collections : రికార్డ్ స్థాయిలో దూసుకుపోతున్న యానిమల్.. ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్..
Advertisement
Animal first day collections

Animal first day collections : సందీప్ రెడ్డి వంగా.. టాలీవుడ్ లో తీసిన అర్జున్ రెడ్డి అని ఒక్క చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్. ఇప్పుడు యానిమల్ మూవీతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ రికార్డ్ స్థాయిలో మొదలయ్యాయి. మూవీ హైప్ కూడా విపరీతంగా పెరగడంతో పాటు మొదటి రోజు మంచి పాజిటివ్ బజ్ నెలకొంది. పైగా ఓవర్సీస్ కలెక్షన్ అయితే కనక వర్షం అనడంలో ఎటువంటి డౌట్ లేదు.

యానిమల్ మూవీ.. ట్రైలర్ విడుదలైన తర్వాత నుంచి ఊపందుకున్న ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్ రికార్డ్ స్థాయిలో మారు మోగుతున్నాయి. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ సుమారు 40 కోట్ల వరకు అమ్ముడుపోయాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా స్క్రీన్ లపై ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టే కలెక్షన్స్ భారీగా వసూల్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఈ మూవీ రికార్డు స్థాయి కలెక్షన్స్ తన ఖాతాలో వేసుకునే ఛాన్స్ ఏర్పడింది.

Advertisement

యుఎస్, కెనడా, యూకే ,ఆస్ట్రేలియా ,న్యూజిలాండ్, యూఏఈ దేశాలలో రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసుకున్న ఈ చిత్రం.. మొదటిరోజు అమెరికాలో ప్రీమియర్ షో లతో కలిపి రెండు మిలియన్ అంటే సుమారు 17 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం షారుక్ ఖాన్ ,సల్మాన్ ఖాన్ సినిమాలో రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తుంది. తొలి రోజు కలెక్షన్స్ 40 కోట్లకు పైగా రావడంతో.. ప్రస్తుతం ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ టాప్ 10 సినిమాల జాబితాలో చేరిపోయింది. ఈ జాబితాలో మొదటి రెండు స్థానాలలో 220 కోట్ల కలెక్షన్స్ తో ఆర్ఆర్ఆర్.. 214 కోట్ల కలెక్షన్స్ తో బాహుబలి ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ డే 120 కోట్ల కలెక్షన్ తో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా యానిమల్ నిలిచింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×