BigTV English

Satyam Scam: సత్యం కుంభకోణం కేసు.. సెబీ కీలక ఉత్తర్వులు

Satyam Scam: సత్యం కుంభకోణం కేసు.. సెబీ కీలక ఉత్తర్వులు
Satyam Scam case update

Satyam Scam case update(Telugu breaking news today):

సత్యం కుంభకోణం కేసులో సెబీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కుంభకోణంలో లబ్ధిపొందిన మొత్తాన్ని సత్యం రామలింగరాజుతో పాటు మరో నలుగురు నుంచి వసూలు చేయడానికి నిర్ణయించింది. ఈ నలుగురు 624 కోట్ల రూపాయలు అక్రమంగా లబ్ధి పొందారని.. ఈ మొత్తాన్ని వడ్డీ సహా చెల్లించాలని సెబీ 96 పేజీల ఉత్తర్వలు జారీ చేసింది. సత్యం రామలింగరాజుతోపాటు రామరాజు, సూర్యనారాయణ రాజు, వి.శ్రీనివాస్‌, జి.రామకృష్ణ ఉన్నారు. దీంతోపాటు రామలింగరాజుకే చెందిన SRSR హోల్డింగ్స్‌ లిమిటెడ్‌కు కూడా ఈ కేసులో బాధ్యత ఉందని సెబీ స్పష్టం చేసింది.


సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌లో 2009 జనవరి 7న ఖాతాల కుంభకోణం వెలుగు చూసింది. కంపెనీ లావాదేవీల విషయంలో తప్పుడు లెక్కలు చూపినట్టు రామలింగరాజు అంగీకరించారు. 2001 జనవరి నుంచి 2008 డిసెంబరు మధ్యకాలంలో ఈ తప్పుడు లెక్కలతో ఈ ఐదుగురు భారీగా లాభపడినట్లు సెబీ తేల్చింది. కాబట్టి 624 కోట్ల రూపాయల అసలుతో పాటు.. 2009 జనవరి 7 నుంచి 12 శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశించింది.


Tags

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×