BigTV English
Advertisement

Ashu Reddy : రీ బోర్న్ జర్నీని మొదలు పెట్టా.. బ్రెయిన్ సర్జరీ అయినా తగ్గేదెలే అంటున్న అషు

Ashu Reddy : రీ బోర్న్ జర్నీని మొదలు పెట్టా.. బ్రెయిన్ సర్జరీ అయినా తగ్గేదెలే అంటున్న అషు

Ashu Reddy: బుల్లితెర బ్యూటీ అషు రెడ్డి యాంకరింగ్ తో ఆమె కెరియర్ను ప్రారంభించింది. పలు టీవీ షోలలో, వెబ్ సిరీస్లో నటించి మెప్పించింది‌. ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్ షోలో ప్రస్తుతం హోస్ట్ గా చేస్తున్నారు. ఎంఎంపవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. అషు తన ఒంటిపై పవన్ కళ్యాణ్ పేరుని టాటూ గా కూడా వేయించుకుంది. జూనియర్ సమంతలా ఉండే అషు రెడ్డి తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్టు పెట్టింది. అందులో ఆమె తన బ్రెయిన్ కి సర్జరీ జరిగినట్టు.. ఆసుపత్రిలో జాయిన్ అయినప్పటి నుండి ఆపరేషన్ చేసే ముందు, చేసిన తర్వాత ఆమె ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారన్నది వీడియో రూపంలో చూపించింది. ఆ వీడియో చూసిన అందరూ ఆమె తొందరగా కోలుకోవాలి అని కామెంట్స్ పెట్టారు. అయితే తాజాగా ఆమె ఇన్స్టాల్ లో చేసిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అసలు ఆ పోస్ట్ ఏంటి? ఇప్పుడు చూద్దాం..


Priyadarshi: నాకు చిన్న సినిమాలు వద్దు.. ఇన్ హీరో షాకింగ్ స్టేట్మెంట్..

హాట్ బ్యూటీ..


బుల్లితెర హాట్ బ్యూటీ అషు రెడ్డి ఇటీవల తన ఆరోగ్య పరిస్థితి పై పెట్టిన పోస్ట్ అందరినీ కలవరపరిచింది. అది ఇంకా మరువక ముందే తాజాగా మరో పోస్ట్ తో ఆశ్చర్యపరిచింది. అమ్మడి ఇంస్టాగ్రామ్ లో హాట్ ఫోటోలను షేర్ చేసింది. రెడ్ ఫ్రాక్ లో, యద అందాలను చూపిస్తూ, కిర్రాక్ లుక్స్ తో ఫోజులిచ్చిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల కింద క్యాప్షన్ గా రీ బోర్న్ జర్నీని మొదలు పెట్టా అని రాసింది.. దాంతో ఆ ఫోటోలను చూసిన వారంతా బ్రెయిన్ సర్జరీ అయిన తగ్గేదేలే అంటూ ఇక నుంచి మీకు మంచి అవకాశాలు రావాలని అందరూ కోరుకుంటున్నారు.

రీ బోర్న్ జర్నీని మొదలు..

ఆషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ తర్వాత ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆస్పత్రిలో హెయిర్ కట్ చేసేటప్పుడు, తానంతో బాధపడినట్లు చెప్పింది. ఆ సమయంలో తన ఫేస్ తన అద్దంలో చూసుకోవాలన్న చాలా బాధపడినట్లు చెప్పింది. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడే నార్మల్ పరిస్థితికి వచ్చి సంతోషంగా లైఫ్ ని లీడ్ చేస్తున్నట్టు అషు తెలిపింది. . ఈమెపై చాలా రూమర్సే వచ్చాయి. పెద్ద పెద్ద డైరెక్టర్ తో సంబంధాలు ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అసలు ఆర్జీవి, అషుకి మధ్య ఉన్న సంబంధంపై ఎన్నో వార్తలు వచ్చాయి. ఆర్జీవి అషు రెడ్డికి ఇస్తున్న ఇంటర్వ్యూలో ఆమె కాళ్ళు తాకడంతో.. అప్పట్లో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత ఆయనతో కలిసి ఎన్నో పార్టీలకు హాజరైంది అషు. ప్రస్తుతం ఆమె కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ వాటితో పాటు ఫ్యామిలీ స్టార్స్ సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ టీవీ షోలో చేస్తుంది. ఏది ఏమైనా అషు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి ఇప్పుడు మళ్ళీ న్యూ జర్నీ స్టార్ట్ చేయడం ఫ్యాన్స్ ఆనందాన్ని కలిగిస్తోంది.

?igsh=dzRsbHRuanAwOXhj

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×