BigTV English

Ashu Reddy : రామ్ గోపాల్ వర్మతో ఆ తప్పు చేశాను..అషూ పశ్చాత్తాపం?

Ashu Reddy : రామ్ గోపాల్ వర్మతో ఆ తప్పు చేశాను..అషూ పశ్చాత్తాపం?

Ashu Reddy : అషు రెడ్డి.. ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ ను మొదలు పెట్టిన ఈమే ఎంతో మంది సెలెబ్రేటీలను ఇంటర్వ్యలు చేసింది. సమంత పోలికలు ఉండడంతో ఈమెకి కాస్త ప్లస్ అయిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతోంది. సోషల్ మీడియాలో నిరంతరం గ్లామర్ ఫోటోలతో బాలీవుడ్ హీరోయిన్స్ రేంజిలో ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. హీరోయిన్ మెటీరియల్ అయినా కూడా హీరోయిన్ అవ్వలేదు. మొన్నటివరకు పలు సినిమాల్లో ఓ చిన్న రోల్ చేసి మెప్పించింది. ఈ మధ్య హీరోయిన్ గా ఏవో సినిమాలు చేసింది. అయితే ఈమె బుల్లితెర పై ప్రత్యేక షోలలో మెరుస్తుంది. అయితే తాజాగా ఈమె రామ్ గోపాల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు మ్యాటరేంటో చూద్దాం..


సెలెబ్రేటీలతో ఇంటర్వ్యూ లు ఎంత చర్చనీయాంశంగా మారాయో చెప్పాల్సిన పనిలేదు. అషూ రెడ్డి – రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ ప్రత్యేక స్థానం కలిగి ఉంది.. వర్మ తో ఇంటర్వ్యూ చేసి చాలా మంది ఫెమస్ అయ్యారు. ముఖ్యంగా అషు రెడ్డి.. ఆమె ఒక్కసారి సెలెబ్రేటి అయ్యింది. ఇంఫియన్ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన వర్మ ఏకంగా కాలు పట్టుకొని నోట్లో పెట్టుకోవడం అందరిని షాక్ కు గురి చేసింది. కానీ, తాజాగా ఈ అంశంపై అషూ రెడ్డి స్పందించడంతో ఈ అంశం మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది.. తాజాగా ఈమె మరోసారి ఈ ఇంటర్వ్యూ గురించి బయటపెట్టింది.

అసలు విషయానికొస్తే.. ఇంటర్వ్యూల వల్ల తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ప్రభావాన్ని అర్థం చేసుకున్నట్టుంది. తాజాగా, ఆమె తల్లి సమక్షంలో భావోద్వేగానికి లోనై క్షమాపణలు కోరడం అందరినీ ఆశ్చర్యపరిచింది.. ఈ మధ్య జరిగిన ఓ టీవీ షోలో తన తల్లితో పాటు హాజరైంది. ఆ షోలో ఆమె తల్లికి క్షమాపణలు చెప్పిందని తెలుస్తుంది. తాజాగా ఆ షో ప్రోమోలో ఆమె కాస్త ఎమోషనల్‌గా మారి, ఇంటర్వ్యూకి కారణంగా తల్లికి బాధ కలిగించానని, అందుకే క్షమాపణలు కోరుతున్నానని చెప్పడం గమనార్హం. ఇది చూసిన నెటిజన్లు వెంటనే ఆర్జీవీ ఇంటర్వ్యూనే అని గుర్తు చేసుకున్నారు.. సెలెబ్రేటిలతో ఇంటర్వ్యూ అంటే అలానే ఉంటుంది. ఇందులో తప్పేముంది అంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..


అషు రెడ్డి కెరీర్ విషయానికొస్తే.. గతంలో కొన్ని సినిమాల్లో నటించింది. అయితే ఆ సినిమాలు ఆమెకు మంచి పేరుని తీసుకురాలేదు. ఇది కాకుండా యూట్యూబ్లో మళ్లీ బిజీ గా మారింది. అది కూడా ఆమెకు పేరను తీసుకురాకపోవడంతో సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారులు ఆకట్టుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంది. ఆమె ఫోటోలు ఏ రేంజులో వైరల్ అవుతుంటాయో మనం చూస్తూనే ఉంటాము. ప్రస్తుతం ఏవో సినిమాలు చేస్తుంది. త్వరలోలోనే వాటి గురించి అనౌన్స్ చెయ్యనుందని సమాచారం..

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×