E-Paper
Advertisement

Avasarala Srinivas: ఆ హీరోయిన్ తో చాలా కష్టం.. దారుణంగా ఉంటుంది

Avasarala Srinivas: ఆ హీరోయిన్ తో చాలా కష్టం.. దారుణంగా ఉంటుంది
Advertisement

Avasarala Srinivas: నటుడు, డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అష్టాచమ్మా సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు అవసరాల. ఇక ఆ తరువాత ఊహలు గుసగుసలాడే సినిమాతో డైరెక్టర్ గా కూడా మారాడు. అంతేనా ఈ సినిమాతో ముద్దుగుమ్మ రాశీఖన్నాను తెలుగుకు పరిచయం చేసి ఒక మంచి నటిని ఇండస్ట్రీకి అందించాడు. ఈ సినిమా తరువాత రాశీ దశ తిరిగిందనే చెప్పాలి.

ఇక ఆ తరువాత వీరిద్దరూ కలిసి మంచి సినిమాలే చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాశీఖన్నా గురించి అవసరాల ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. రాశీ డ్రైవింగ్ స్కిల్స్ వేరే లెవెల్ లో ఉంటాయని ఆయన చెప్పుకొచ్చాడు. ఆమె ఎంతో ర్యాష్ గా డ్రైవ్ చేస్తుందని తెలిపాడు. ” రాశీ పక్కన కారులో కూర్చోవాలంటే చాలా కష్టం. ఒకసారి ఆమె కారు నడుపుతుంటే పక్కన కూర్చొన్నా.. స్టంట్ మాస్టర్స్ కన్నా దారుణంగా నడిపింది. అంత ర్యాష్ గా కారు నడపడంతో నేను అసలు సీట్ లో కూర్చోలేకపోయాను. ఆమ్మో.. అసలు నా వలనే కాలేదు. నాకు రాశీ మంచి స్నేహితురాలు. మొదటి సినిమా నుంచి ఆమె నాకు పరిచయం” అని చెప్పుకొచ్చాడు.

Advertisement

ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ నటుడిగా పలు సినిమాల్లో నటిస్తూనే ఇంకోపక్క డైరెక్టర్ గా ఒక సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. మరి శ్రీనివాస్ అవసరాల ఊహలు గుసగుసలాడే సినిమాకు వచ్చినంత హిట్ టాక్ ను మళ్లీ అందుకుంటాడో లేదో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×