BigTV English
Advertisement

Ayalaan OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘అయలాన్‌’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?

Ayalaan OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘అయలాన్‌’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?

Ayalaan OTT Release: తమిళ నటుడు శివకార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అయలాన్’. ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కింది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్‌లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో విడుదలైంది. సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ కావడంతో ఈ సినిమా తెలుగు రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు ఇది రిలీజ్‌కు సిద్ధమైంది.


రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న తెలుగులో రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ సన్‌నెక్స్ట్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా ఫిబ్రవరి 16 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. తమిళంతో పాటు తెలుగులోనూ అదే రోజు రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.


Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×