E-Paper
Advertisement

NBK : బాలయ్య మాస్ లుక్.. NBK నెవ్వర్ బిఫోర్..

NBK : బాలయ్య మాస్ లుక్.. NBK నెవ్వర్ బిఫోర్..
Advertisement

NBK : మాస్ కా బాప్ నందమూరి బాలకృష్ణ. బాలయ్య మాస్ డైలాగ్‌ చెప్తే.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే. మాస్ లుక్ బాలయ్యను చూసిన ప్రతీసారి అభిమానులు మాత్రమే కాకుండా.. సగటు ప్రేక్షకుడు కూడా సర్ ప్రైజ్ అవుతూనే ఉంటాడు. మరి అలాంటి బాలయ్య మరింత మాస్‌లుక్‌లో బయట కనిపిస్తే ఫ్యాన్స్ కి పండగే.

Advertisement

అనిల్ రావి పూడి, బాలకృష్ణ కాంబోలో భగవంత్ కేసరి సినిమా సెట్స్ పై ఉంది. ఈ షూటింగ్ లో బాలయ్య పిక్స్ బయటకు వచ్చాయి. స్మోక్ చేస్తూ బాలయ్య మాస్ లుక్ లో ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చారు.

అంతే కాదు.. పక్కన ఉన్న కో యాక్టర్‌కు కూడా లైటర్ వెలిగిస్తున్నారు. మెడలో స్కార్ఫ్‌, సిగరెట్, వైట్ బ్రీడ్ తో బాలకృష్ణను చూస్తే మైండ్ బ్లాంకే. NBK లుక్ నెవ్వర్ బిఫోర్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×