E-Paper
Advertisement

Pawan Kalyan : పవన్ విడాకుల రూమర్స్.. ఘాటుగా బండ్ల గణేష్ రిప్లై..

Pawan Kalyan : పవన్ విడాకుల రూమర్స్.. ఘాటుగా బండ్ల గణేష్ రిప్లై..
Advertisement

Pawan Kalyan

Pawan Kalyan Divorce Rumours : సినీ సెలబ్రిటీల సినిమా అప్డేట్స్ గురించి మాత్రమే కాదు వారి పర్సనల్ లైఫ్ అప్డేట్స్ గురించి కూడా ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వారి పర్సనల్ లైఫ్ గురించి చిన్న సమాచారం బయటికి వచ్చినా దాని చుట్టూ మరెన్నో రూమర్స్ క్రియేట్ అవుతాయి. ఏ సినీ సెలబ్రిటీ కూడా ఈ రూమర్స్ నుండి తప్పించుకోలేరు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి కూడా ఒక రూమర్ వైరల్ అయ్యింది.

Advertisement

పవన్ కళ్యాణ్ సినీ జీవితం కంటే పర్సనల్ లైఫే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. తను చేసే సినిమాలకంటే రాజకీయ జీవితం, వైవాహిక జీవితంపైనే చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకొని వారితో విడిపోయారు. ప్రస్తుతం రష్యాకు చెందిన మోడల్ ఆనా లెజ్నోవాతో హ్యాపీ మ్యరేజ్‌లో ఉన్నాడు. కానీ ఇంతకు ముందు జరిగిన వివాహాలలాగానే ఈ వివాహం కూడా అర్థాంతరంగా ఆగిపోతుందని రూమర్స్ వైరల్ అయ్యాయి.

పవన్ కళ్యాణ్, ఆనా పెళ్లి చేసుకొని దాదాపు పదేళ్లు అవుతుంది. వీరిద్దరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 2013 సెప్టెంబర్ 30న ఆనాను పెళ్లి చేసుకున్నాడు పవన్. అయితే తాజాగా వీరిద్దరూ సెపరేట్ అయ్యారని, ఆనా తన పిల్లలను తీసుకొని రష్యా తిరిగి వెళ్లిపోయిందని సినీ సర్కిల్స్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్, ఆనా పెళ్లియినప్పటి నుండి బయట ఎక్కువగా కలిసి కనిపించలేదు. ఇక తాజాగా వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్‌కు కూడా ఆనా రాకపోవడంతో ఆ ఊహాగానాలు నిజమే అని అందరూ భావించడం మొదలుపెట్టారు.

Advertisement

పవన్ కళ్యాణ్‌కు ఇండస్ట్రీలోనే డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బండ్ల గణేష్. పవన్‌ను తాను దేవుడిగా భావిస్తానని ఇప్పటికే పలు సందర్భంలో బయటపెట్టాడు బండ్ల. అయితే తాజాగా పవన్ విడాకులపై వస్తున్న రూమర్స్.. బండ్ల గణేష్ వరకు చేరడంతో దానికి తాను ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. విడాకుల గురించి వచ్చిన ఒక వార్తకు ‘నీకెవరు చెప్పారు’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. దీంతో వపన్ విడాకుల వార్త కేవలం రూమర్స్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×