BigTV English

 Big Boss 7 Telugu : యావర్.. నువ్వు సూపర్.. ఉల్టా పుల్టా ట్విస్ట్ ఇచేశాడుగా..

 Big Boss 7 Telugu : యావర్.. నువ్వు సూపర్.. ఉల్టా పుల్టా ట్విస్ట్ ఇచేశాడుగా..
Big Boss 7 Telugu

Big Boss 7 Telugu : శనివారం జరిగిన గ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో అందరికంటే ముందుగా ఎలిమినేట్ అయిన వ్యక్తి అర్జున్.. ఇక ఆ తర్వాత ప్రియాంక జైన్ ఐదవ స్థానంలో ఉండగా ఎలిమినేట్ అయింది. గట్టిగా ఫిజికల్ టాస్కులలో అదరకొట్టి స్ట్రాంగ్ పోటీ ఇచ్చి టాప్ 6 వరకు వెళ్లిన ఈ సీజన్ ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్. అందరికంటే ఇప్పటివరకు మైండ్ గేమ్ అద్భుతంగా ఆడారు.. అయితే అందరిలోకి ఎక్కువగా విమర్శలకు గురి అయింది యావర్.. బ్రెయిన్ పెట్టి ఆడడం లేదు అని అందరి దగ్గర అనిపించుకున్న ఈ వ్యక్తి తన బ్రెయిన్ పవర్ ఏమిటో చూపించాడు.


బిగ్ బాస్ ఇచ్చిన ఉల్టా పుల్టా ట్విస్ట్ ను క్యాచ్ చేసి దాన్ని క్యాష్ చేసుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం నాలుగవ స్థానంలో ఉన్న ప్రిన్స్ యావర్.. టైటిల్ రేస్ లో ఎలాగో లేను అని బాగా అర్థం చేసుకొని మంచి తెలివైన నిర్ణయం తీసుకున్నాడట. ఇంతకుముందు ఎలిమినేట్ అయిన వాళ్లకు 10 లక్షల సూట్ కేస్ ఆఫర్ ఇచ్చిన వాడు దాన్ని తిరస్కరించారు.

అయితే యావర్ మాత్రం తనకు వచ్చిన ఆఫర్ ను బ్రహ్మాండంగా వాడుకున్నాడట.. మొత్తం నలుగురు కంటెస్టెంట్స్ ముందు 15 లక్షల ఉన్న సూట్ కేస్ ఆఫర్ చేయడంతో.. తెలివిగా యావర్ ఆ సూట్ కేస్ తీసుకొని నాలుగవ స్థానంలో హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు అని తెలుస్తోంది. ఇది వినడానికి విచిత్రంగా ఉండొచ్చు కానీ నిజానికి అతను ఆ సూట్ కేస్ తీసుకోకపోయినా ఎలిమినేట్ పరిస్థితుల్లోనే ఉన్నాడు. మరి అలాంటప్పుడు టైటిల్ రేస్ లో ఎలాగో లేడు కాబట్టి.. వచ్చిన మంచి ఆఫర్ను యాక్సెప్ట్ చేసి ఖాళీ చేతులతో రాకుండా క్యాష్ తో బయటికి వచ్చాడు. మొత్తానికి తన తెలివి ఏంటో అందరికీ బాగా చూపించాడు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అమ్మో యావర్..నువ్వు సూపర్.. అంటున్నారు నెటిజెన్స్.


Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×